hyderabadupdates.com movies బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టైన ఆయన దాదాపు ఏడాది కాలంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పలు షరతులు విధిస్తూ ఉపశమనం కల్పించింది. ఈ నిర్ణయం కేసు తదుపరి దర్యాప్తు మరియు న్యాయపరమైన పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

Related Post

ఐబొమ్మ రవి మారిపోతే… పైరసీ ఆగిపోతుందాఐబొమ్మ రవి మారిపోతే… పైరసీ ఆగిపోతుందా

వారం రోజులుగా కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి వీలైనన్ని నిజాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో కొంచెం బెట్టు చేసినా ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. పలు కీలక వివరాలు వెల్లడిస్తూ ఎక్కడెక్కడ తన నెట్