hyderabadupdates.com movies తెలుగు ‘పద్మాలు’ వీరే

తెలుగు ‘పద్మాలు’ వీరే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని పద్మ శ్రీ వరించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర(మరణానంతరం) పద్మ విభూషణ్, మలయాళ లెజెండరీ నటుడు మమ్మూట్టికి పద్మ భూషణ్ దక్కాయి.

తెలుగు రాష్ట్రాలకు నుంచి 11 మందికి పద్మ అవార్డులు. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ దక్కింది. తెలంగాణకు చెందిన విజయ్‌ ఆనంద్‌రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళి, దీపికారెడ్డిలను పద్మశ్రీ వరించింది.

డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి, గూడూరు వెంకట్రావులకు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ లకు పద్మశ్రీ దక్కింది. కళా విభాగంలో మాగంటి మురళీమోహన్‌కు పద్మశ్రీ. సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

Related Post

బండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసుబండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసు

గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆ వేడుకలో ఆయన సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ గురించి చేసిన కామెంట్స్ అరవింద్‌తో పాటు బన్నీ

“Raju Weds Rambai” Trailer Wins Hearts with Its Pure, Native Love Story“Raju Weds Rambai” Trailer Wins Hearts with Its Pure, Native Love Story

The trailer of Raju Weds Rambai has struck a chord with audiences for its soulful portrayal of a rustic, emotional village love story. Starring Akhil Uddeamari and Tejaswini Rao in