hyderabadupdates.com movies బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్ post thumbnail image

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు, తల్లి పాత్రలో చిన్నారి రాహా సంరక్షణ… అన్నింటినీ చక్కగా చూసుకుంటోంది. ఎక్కడా హడావుడి కనిపించదు. అన్నీ సవ్యంగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డ్స్ లో కూడా అలియా అదే కాన్ఫిడెన్స్ తో కనిపించింది.

ఈ ఈవెంట్ లో అలియా బ్లాక్ కలర్ హెర్వే లెగర్ డ్రెస్ లో మెరిసింది. వింటేజ్ టచ్ ఉన్న ఈ డ్రెస్ కు రియా కపూర్ స్టైలింగ్ చేయగా, లుక్ చాలా బాగా కుదిరింది. డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్, హాల్టర్ స్ట్రాప్స్, బాడీకి ఫిట్ అయ్యే డిజైన్, బ్యాక్ లెస్ కట్, వెనుక భాగంలో చిన్న స్లిట్… మొత్తం లుక్ క్లాస్ గా కనిపించింది.

Related Post

‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా మెప్పించి.. ఆయన మీద అంచనాలు పెంచుకునేలా చేసింది. స్వయంగా జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ దర్శకుడు

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిలతెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేశాయి. ఈ క్రమంలోనే అవి రైతులతో మాట్లాడుతున్న సందర్భంగా పవన్ క్యాజువల్ గా చేసిన వ్యాఖ్యలని, వాటిపై అనవసర

ఇండస్ట్రీలో మరో 100 కోట్ల హీరోఇండస్ట్రీలో మరో 100 కోట్ల హీరో

టాలీవుడ్లో కొందరు హీరోలు రాశి కన్నా వాసి ముఖ్యం అని భావిస్తారు. వెంటవెంటనే సినిమాలు చేయాలని వాళ్లు తొందరపడరు. తమ సినిమాల రైటింగ్‌లోనూ ఇన్వాల్వ్ అయి.. నెమ్మదిగా స్క్రిప్టు పని కానిస్తారు. మేకింగ్ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. టైం తీసుకుని ప్రమోషన్లూ