hyderabadupdates.com Gallery చెల‌రేగిన హైద‌రాబాద్ త‌ల‌వంచిన కోల్ క‌తా

చెల‌రేగిన హైద‌రాబాద్ త‌ల‌వంచిన కోల్ క‌తా

చెల‌రేగిన హైద‌రాబాద్ త‌ల‌వంచిన కోల్ క‌తా post thumbnail image

కోల్ క‌తా : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఎట్ట‌కేల‌కు 2వ మ్యాచ్ లో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో మ‌ట్టి క‌రిచింది. దీంతో జూలు విదిల్చింది ఎస్ ఆర్ హెచ్. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన పోరులో హైద‌రాబాద్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. ఈ జ‌ట్టుకు ఇది వ‌రుస‌గా రెండో ఓట‌మి. తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ 227 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన కోల్ క‌తా ఆదిలోనే చేతులెత్తేసింది. 16 ఓవ‌ర్ల‌లోనే 161 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ జ‌ట్టులో నితీశ్ ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ సూప‌ర్ షో చేశాడు. త‌ను 35 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు ఒక సిక్స్ తో చెల‌రేగాడు. హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. త‌ను 52 ప‌రుగులు చేశాడు. ఇండియ‌న్ యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ 21 బాల్స్ ఎదుర్కొని దుమ్ము రేపాడు. 4 ఫోర్లు, 4 సిక్సుల‌తో రెచ్చి పోయాడు. త‌ను 48 ర‌న్స్ చేశాడు. 2 ప‌రుగుల దూరంలో త‌ను హాఫ్ సెంచ‌రీ మిస్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 6 ఫోర్లు 3 సిక్సుల‌తో రెచ్చి పోయాడు . ఇందులో 6 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. మైదానంలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టులో ర‌ఘువంశీ త‌ప్పా ఏ ఒక్క‌రూ నిల‌వ‌లేక పోయారు.
The post చెల‌రేగిన హైద‌రాబాద్ త‌ల‌వంచిన కోల్ క‌తా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌

Prashant Kishor : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ప్రచారం జోరందుకుంటోంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సొంత నియోజకవర్గమైన రాఘోపుర్‌ నుంచి జన్‌సురాజ్‌ పార్టీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తేజస్వీ యాదవ్ పై ఆ పార్టీ

వైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవంవైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవం

తిరుపతి : తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వారి తెప్పోత్సవాలు శ్రీ రామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై ఐదు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు

Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలుCabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు

Cabinet Sub Committee : సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) శనివారం సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్ధాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్,