Day: September 29, 2025

మహిళలకు బాబు డబుల్ బొనాంజా రెడీమహిళలకు బాబు డబుల్ బొనాంజా రెడీ

ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ మార్గంలో దూసుకుపోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటికే దాదాపు అమలు చేసిన కూటమి సర్కారు…ఇప్పుడు హామీగా ఇవ్వని చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని వాటి ద్వారా పేదలకు మరింత మేర లబ్ధి జరిగేలా