కర్నూలులో అనేక సమస్యలు ఉన్నాయని.. అవి త్వరలోనే తీరుతాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘డ్రోన్స్ హబ్’ ద్వారా.. ఇక్కడి వారికి భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధిలో కర్నూలు, రాయలసీమల