Day: October 20, 2025

బాహుబ‌లి: ఎపిక్ గురించి ఏడేళ్ల ముందేబాహుబ‌లి: ఎపిక్ గురించి ఏడేళ్ల ముందే

ఇండియన్ సినిమాలో ఒక కథను రెండు భాగాలు చేసి రెండు సినిమాలు చేసే ట్రెండుకు శ్రీకారం చుట్టిన సినిమా.. బాహుబలి. ముందు ఒక సినిమాగానే మొదలైనప్పటికీ.. కథ పరిధి పెద్దది కావడం, బడ్జెట్‌‌ను కూడా దృష్టిలో ఉంచుకుని దీన్ని రెండు భాగాలు

పెట్టుబ‌డుల వేట‌: తండ్రి లండ‌న్ – కొడుకు ఆస్ట్రేలియా.. !పెట్టుబ‌డుల వేట‌: తండ్రి లండ‌న్ – కొడుకు ఆస్ట్రేలియా.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్ పెట్టుబ‌డుల వేట‌లో క‌స‌ర‌త్తు చేస్తున్నారు. కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 16 మాసాల్లోనే కీల‌క‌మైన 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చారు. ఆ త‌ర్వాత‌.. 15 బిలియన్ డాలర్ల

బండ్ల పార్టీ బడ్జెట్‌తో సినిమా తీయొచ్చుబండ్ల పార్టీ బడ్జెట్‌తో సినిమా తీయొచ్చు

కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సినిమాలు తీసినా తీయకపోయినా.. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంటాడు. ఒక దశలో వరుసబెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీసిన బండ్ల.. 2015లో వచ్చిన ‘టెంపర్’ తర్వాత సైలెంట్ అయిపోయాడు. మళ్లీ ప్రొడక్షన్లోకి రావాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు.

`సంస్థాగ‌త సైన్యం`.. ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం.. !`సంస్థాగ‌త సైన్యం`.. ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం.. !

ఏపార్టీకైనా.. నాయ‌కుల‌తోపాటు సంస్థాగ‌తంగా ఉండే నేత‌లే కీల‌కం. పార్టీ జెండా ప‌ట్టాల‌న్నా.. పార్టీ త‌ర‌ఫున బ‌లోపేతం చేయాల‌న్నా.. సంస్థాగ‌తంగా ఉన్న బ‌లం.. కీల‌కం. ఈ విష‌యంలో ఇత‌ర పార్టీల‌కు భిన్నంగా టీడీపీకి బ‌ల‌మైన సంస్థాగ‌త సైన్యం ఉంది. పార్టీ అనేక సంద‌ర్భాల్లో

బాహుబలి నిర్మాతల కొత్త సినిమా.. ఎట్టకేలకుబాహుబలి నిర్మాతల కొత్త సినిమా.. ఎట్టకేలకు

‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా, వసూళ్ల పరంగా అప్పటికి ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ఆ తర్వాత ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇంత భారీ సినిమాను నిర్మించి, బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ

వద్దన్నా వివాదాలెందుకు విశాల్వద్దన్నా వివాదాలెందుకు విశాల్

హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా తన కొత్త రిలీజ్ ఏదైనా ఉందంటే ఏపీ తెలంగాణలోనూ సమాంతరంగా రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య విశాల్ మాటలు, చేతల పరంగా చూపిస్తున్న

బాబు మ‌రో రికార్డ్‌: పండ‌గ పూట అంద‌రూ హ్యాపీస్‌..!బాబు మ‌రో రికార్డ్‌: పండ‌గ పూట అంద‌రూ హ్యాపీస్‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో రికార్డు సాధించారు. గ‌త కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆయన పండ‌గ పూట సంతోష ప‌రిచారు. ఇది నిజంగానే రికార్డ‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగ సంఘాలు.. నిప్పులు చెరిగాయి. త‌మ‌కు వెంట‌నే

ఇంటర్వెల్ డిప్… సిద్ధూ చెప్పింది రైటేనాఇంటర్వెల్ డిప్… సిద్ధూ చెప్పింది రైటేనా

తాజాగా తెలుసు కదాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సిద్ధూ జొన్నలగడ్డకు యునానిమస్ టాక్ రాకపోవడం ఓపెన్ సీక్రెట్. టాక్ మిక్స్డ్ గా ఉందా ఇంకోలా ఉందానేది పక్కనపెడితే డ్యూడ్, కె ర్యాంప్ కన్నా కొంచెం వెనుకబడి ఉండటం ఎవరూ కాదనలేరు. అయితే ఈ

సీబీఐకి ల‌క్ష్మ‌ణ రేఖ‌: సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులుసీబీఐకి ల‌క్ష్మ‌ణ రేఖ‌: సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు

కేంద్ర దర్యాప్తు సంస్థ‌(సీబీఐ)కి ల‌క్ష్మ‌ణ రేఖను విధిస్తూ.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీబీఐ ద‌ర్యాప్తును ఎలా ప‌డితే అలా వేయ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం అత్యంత‌కీల‌క‌మైన కేసులు.. రాష్ట్రాల ప‌రిధిలో ఉన్న‌ పోలీసుల‌పై  విశ్వాసం స‌న్న‌గిల్లుతున్న ప‌రిస్థితులు

సీఎం రేవంత్‌కు ఆగ్ర‌హం వచ్చిన వేళ‌.. ఏం జ‌రిగింది?సీఎం రేవంత్‌కు ఆగ్ర‌హం వచ్చిన వేళ‌.. ఏం జ‌రిగింది?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్థిమితంగా ఉంటారు. ఎప్పుడూ ఆలోచ‌నాత్మ‌కంగా నిర్ణ‌యాలు తీసుకుంటారు. ప్ర‌తిప‌క్షాల‌పై మాత్ర‌మే ఆయ‌న స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. అలాంటిది ఆయ‌న తొలిసారి ఉద్యోగులు, ఉన్న‌తాధికారులు, శాఖ‌ల అధిపతుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామంతో