Day: October 21, 2025

ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌

బెంగళూరులో ఒలా ఎలక్ట్రిక్‌లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) అనే ఇంజనీర్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ చనిపోయే ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భావిష్ అగర్వాల్‌తో సహా తన ఉన్నతాధికారులు తనను

రామ్ జీవితంలో కష్టాలు, కన్నీళ్లురామ్ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు

ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న సెలబ్రెటీల జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు ఏముంటాయి అనుకుంటాం. కానీ వాళ్ల జీవితాల్లో జనాలకు తెలియని కోణాలుంటాయి. లెజెండరీ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ అన్న కొడుకైన రామ్ టీనేజీలోనే, తొలి సినిమా ‘దేవదాసు’తోనే స్టార్ ఇమేజ్ సంపాదించేశాడు. ఆ

పెద్ది దర్శకుడికి ఏమైంది?పెద్ది దర్శకుడికి ఏమైంది?

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు బుచ్చిబాబు సనా. తన దర్శకత్వ ప్రతిభ చూసి ఇండస్ట్రీ షాకైపోయింది. రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు. దీన్ని కూడా అతను సద్వినియోగం చేసుకునేలాగే

సంక్రాంతి పంచాయితీ.. మళ్లీ మొదలుసంక్రాంతి పంచాయితీ.. మళ్లీ మొదలు

టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే సీజన్ అయిన సంక్రాంతికి అంతిమంగా వచ్చే సినిమాలేవి.. రేసు నుంచి తప్పుకునేవి ఏవి అనే చర్చ ప్రతిసారీ ఉండేదే. ఈ విషయంలో చివరి వరకు సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది. కొన్ని చిత్రాలు మొదట్నుంచి పోటీలో ఉండి

కాంగ్రెస్ అయితే ఏంటి: షాకిచ్చిన లాలూ ప్ర‌సాద్కాంగ్రెస్ అయితే ఏంటి: షాకిచ్చిన లాలూ ప్ర‌సాద్

బీహార్ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీకి మిత్ర ప‌క్షం రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్(ఆర్జేడీ) గ‌ట్టి షాకిచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని వేచి చూసిన.. కాంగ్రెస్ ఆడుతున్న రెండు ముక్క‌లాట‌ను గ‌ట్టిగా ఎదిరించింది. సీట్ల కేటాయింపు కోసం వేచి చూసి

జూబ్లీహిల్స్ ముచ్చ‌ట‌: ట‌పాసులు కావాలంట సార్‌!జూబ్లీహిల్స్ ముచ్చ‌ట‌: ట‌పాసులు కావాలంట సార్‌!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల వేళ‌.. అభ్య‌ర్థుల‌కు కొత్త చిక్కు వ‌చ్చింది. దీపావ‌ళి నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా పండ‌గ హ‌డావుడిలో ఉంటార‌ని భావించిన పార్టీల అభ్య‌ర్థులు కార్యాల‌యాల‌కు ప‌రిమితం అయ్యారు. స‌మీపంలో ఉన్న అనుచ‌రులు.. పార్టీ కీల‌క నాయ‌కుల‌ను పిలిపించుకుని.. ఎన్నిక‌ల‌పై మంత్రాంగం న‌డుపుతున్నారు.

నిజామాబాద్‌లో ఎన్‌కౌంట‌ర్‌: రియాజ్ హ‌తంనిజామాబాద్‌లో ఎన్‌కౌంట‌ర్‌: రియాజ్ హ‌తం

తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ తీవ్ర సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిజామాబాద్‌లో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో కానిస్టేబుల్‌ను హ‌త్య చేసిన నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ఆత్మ ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఈ కాల్పులు జ‌రిపినట్టు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

అన్న‌మాట నిల‌బెట్టుకున్న చంద్ర‌బాబు.. ఏం చేశారంటే!అన్న‌మాట నిల‌బెట్టుకున్న చంద్ర‌బాబు.. ఏం చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్న‌మాట నిల‌బెట్టుకున్నారు. శ‌నివారం రాత్రి ఆయ‌న ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల సంఘాల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారి డిమాండ్ల‌లో కొన్నింటికి అప్ప‌టిక‌ప్పుడు హామీ ఇచ్చారు. వీటిలో ప్ర‌ధానంగా క‌రువు భ‌త్యం(డీఏ) త‌క్ష‌ణ‌మే అమ‌లు చేస్తామని హామీ ఇచ్చారు.

కొత్త ఎమ్మెల్యేలు: చిన్న ట్రిక్స్‌తో పెద్ద విజ‌యం.. !కొత్త ఎమ్మెల్యేలు: చిన్న ట్రిక్స్‌తో పెద్ద విజ‌యం.. !

రాజ‌కీయాల్లో గెలుపు – ఓట‌ములు దోబూచులాడుతూనే ఉంటాయి. అయితే.. ఇది ఇప్ప‌టి మాట‌. కొన్నాళ్ల కింద‌ట ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వ‌రుస‌గా ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కీల‌క నాయ‌కుల పోరులో కూడా.. వ‌రుస‌గా

బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. 2023లో బీఆర్ ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింద‌న్న విషయం ఇప్ప‌టికీ స‌స్పెన్సుగానే ఉంది. “అరె..మేం ఏం త‌క్కువ చేసినం. అయినా ఎందుకు ఓడ‌గొట్టారు?“ అని మాజీ సీఎం, బీఆర్ ఎస్