అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను.. ఆయన వ్యవహార శైలిని తీవ్రస్థాయిలో దుయ్యబడుతు అమెరికన్లు రోడ్డెక్కారు. నిజానికి ట్రంప్ అధ్యక్షపీఠం ఈ రోజు(అక్టోబరు 20) ఎక్కి కేవలం 10 మాసాలే అయింది. ఈ ఏడాది జనవరి 20న ఆయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా