Day: November 6, 2025

ఢిల్లీకి స్టూడెంట్స్.. సింగపూర్కు టీచర్లు.. వాహ్ లోకేష్ఢిల్లీకి స్టూడెంట్స్.. సింగపూర్కు టీచర్లు.. వాహ్ లోకేష్

ఏపీ లోని ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గుడ్న్యూస్ చెప్పారు. అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని

అప్పుడే వంద కోట్లు తెచ్చిపెట్టిన లారెన్స్అప్పుడే వంద కోట్లు తెచ్చిపెట్టిన లారెన్స్

రాఘవ లారెన్స్‌‌.. అంటే మొదట్లో ఓ మంచి కొరియోగ్రాఫర్ మాత్రమే. ఆ రంగంలో అత్యున్నత స్థాయిని అందుకుంటున్న సమయంలోనే అతను నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఇదేమంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ కొన్నేళ్లకు దర్శకుడి అవతారం ఎత్తి అందరికీ పెద్ద

అరవింద్ ఛాలెంజ్.. రేటింగ్ తక్కువ ఇవ్వలేరుఅరవింద్ ఛాలెంజ్.. రేటింగ్ తక్కువ ఇవ్వలేరు

ఈ శుక్రవారం రిలీజవుతున్న కొత్త చిత్రాల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ.. ది గర్ల్ ఫ్రెండ్. యానిమల్, పుష్ప-2 లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీని ఒప్పుకుని అందరికీ షాకిచ్చింది రష్మిక. ఈ మూవీ టీజర్,

కౌలు రైతులకు కూడా న్యాయం చెయ్యాలి: పవన్కౌలు రైతులకు కూడా న్యాయం చెయ్యాలి: పవన్

అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో కాలువలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పని చేయకపోవడం కారణంగా నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

అరుణాచలం దర్శకుడిది ఎంత అదృష్టమోఅరుణాచలం దర్శకుడిది ఎంత అదృష్టమో

పరిశ్రమలో అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు ఎలా తడుతుందో చెప్పలేం. రజనీకాంత్ తో పని చేయడానికి ఇప్పటి తరం దర్శకులు ఎంతగా తహతహలాడుతున్నారో చూస్తున్నాం. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, పా రంజిత్ లాంటి వాళ్ళు తలైవర్ ని వీలైనంత

పవన్ వచ్చే… అడవిలో ఉన్న గూడెం కి కరెంట్ తెచ్చేపవన్ వచ్చే… అడవిలో ఉన్న గూడెం కి కరెంట్ తెచ్చే

ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే ‘గూడెం’ అనే గ్రామం అది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఇళ్లతో ఉంది ఆ గ్రామం. గూడెం

మణిరత్నం ప్రేమకథలో వాళ్లిద్దరూమణిరత్నం ప్రేమకథలో వాళ్లిద్దరూ

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో మణిరత్నం ఒకరు. నాయకుడు.. ఘర్షణ.. గీతాంజలి.. రోజా.. బొంబాయి.. ఇద్దరు.. దిల్ సే.. సఖి.. యువ.. లాంటి ఎన్నో క్లాసిక్స్‌తో భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించారాయన. తర్వాతి కాలంలో మణిరత్నం ఫ్లాపులు ఇచ్చారు కానీ..

‘లిక్కర్ స్కాం ద్వారా భారతికి జగన్ 400 కేజీల బంగారం చేయించారు’‘లిక్కర్ స్కాం ద్వారా భారతికి జగన్ 400 కేజీల బంగారం చేయించారు’

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ముద్దాయి కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. 60 రోజుల్లోపు జగన్ కు సూపర్ చెక్ పడుతుందని అన్నారు.

హైదరాబాద్‌లో ఐమాక్స్.. స్పందించిన యంగ్ లేడీ ప్రొడ్యూసర్హైదరాబాద్‌లో ఐమాక్స్.. స్పందించిన యంగ్ లేడీ ప్రొడ్యూసర్

దేశంలో తెలుగు రాష్ట్రాలను మించిన సినీ అభిమానం ఇంకెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి ఇతర భాషల వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఒక యూనిట్‌గా తీసుకుంటే.. ఇక్కడున్నన్ని థియేటర్లు దేశంలో మరే

సర్ప్రైజ్ – వెండితెరపై రోజా పునఃప్రవేశంసర్ప్రైజ్ – వెండితెరపై రోజా పునఃప్రవేశం

సీనియర్ హీరోయిన్, నటి రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేయడం చూశాం. మొదట తెలుగుదేశం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు నిర్వహించిన రోజా కేవలం బుల్లితెరపై మాత్రమే కనిపించేవారు. జబర్దస్త్ కామెడీ