జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉండగా.. దాదాపు నియోజకవర్గంలో సాయంత్రం దీనికి పదినిమిషాల ముందే.. అభ్యర్థులు మైక్ ప్రచారాన్ని.. బహిరంగ