Day: November 13, 2025

కుంభతో సర్ప్రైజ్… మందాకినితో షాక్కుంభతో సర్ప్రైజ్… మందాకినితో షాక్

దర్శకధీర రాజమౌళి ఈసారి ఏ మాత్రం ఊహకందని విధంగా ప్రమోషన్లు చేస్తున్నారు. అలాని ఏదో హడావిడి చేస్తున్నారని కాదు. చాలా సైలెంట్ గా ఫస్ట్ లుక్స్ వచ్చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా శృతి హాసన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. పృథ్విరాజ్ సుకుమారన్

నాలుగు రోజులూ సీఎం చంద్రబాబు అక్కడే…నాలుగు రోజులూ సీఎం చంద్రబాబు అక్కడే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి

బుచ్చిబాబు మీద బాలీవుడ్ కన్నుబుచ్చిబాబు మీద బాలీవుడ్ కన్ను

తెలుగు తమిళంలో ఎవరైనా దర్శకులు బ్లాక్ బస్టర్లు కొట్టినా, ఫేమ్ తెచ్చుకున్నా ఆటోమేటిక్ గా బాలీవుడ్ కళ్ళలో పడటం సహజం. లేదంటే అట్లీతో షారుఖ్ ఖాన్ జవాన్ సాధ్యమయ్యేది కాదు. సుజిత్ ఒప్పుకోలేదు కానీ లేదంటే ఈ అవకాశం ఓజి కన్నా

ప్రకాశ్ రాజ్: “సారీ… ఇకపై ఇలాంటివి చేయను”ప్రకాశ్ రాజ్: “సారీ… ఇకపై ఇలాంటివి చేయను”

బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు సీఐడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “మొదట అది గేమింగ్ యాప్ అనుకుని

కాంతార స్ఫూర్తితో కరుప్పు పూనకాలుకాంతార స్ఫూర్తితో కరుప్పు పూనకాలు

కెజిఎఫ్ తర్వాత శాండల్ వుడ్ స్థాయిని పదింతలు పెంచిన బ్లాక్ బస్టర్ గా కాంతార విజయం కేవలం కన్నడకే పరిమితం కాలేదు. తెలుగు హిందీ భాషల్లోనూ రికార్డులు నమోదు చేసింది. మొదటి భాగం నాలుగు వందల కోట్లు రాబడితే రెండో పార్ట్

లోకేష్ సస్పెన్స్ ట్వీట్: రేపు ఉదయం భారీ ప్రకటన!లోకేష్ సస్పెన్స్ ట్వీట్: రేపు ఉదయం భారీ ప్రకటన!

ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన!” అంటూ ఆసక్తి రేకెత్తించారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు

జూబ్లీహిల్స్ రిసల్ట్: అంత మాట అనేశారేంటి కవిత?జూబ్లీహిల్స్ రిసల్ట్: అంత మాట అనేశారేంటి కవిత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుపై తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ఈ బైపోల్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో

ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరబోతుందిప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరబోతుంది

రాష్ట్రంలో సొంతిల్లులేని ప్ర‌తి పేద కుటుంబాన్నీ ఆదుకుంటామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 2029 నాటికి.. రాష్ట్రంలో ఉన్న పేద‌ల‌ను గుర్తించి.. వారికి సొంత‌గా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త‌ను స్వ‌యంగా తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. తాజాగా అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట

బహిరంగంగా వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాశ్బహిరంగంగా వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాశ్

ఏపీ కేడ‌ర్‌కు చెందిన వాలంట‌రీ రిటైర్మెంట్ తీసుకున్న ప్ర‌వీణ్ ప్ర‌కాష్ తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో  ఓ పోస్టు చేశారు. దీనికి ఆయ‌న పెట్టిన టైటిల్ `ప‌బ్లిక్ అపాల‌జీ`(బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌). ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాజీ ఐపీఎస్ ఏబీవీ వెంక‌టేశ్వ‌ర‌రావు, మాజీఐఏఎస్

జాగృతితో పెట్టుకుంటే జాగ్ర‌త్త: క‌విత వార్నింగ్ వాళ్ళకేనా?జాగృతితో పెట్టుకుంటే జాగ్ర‌త్త: క‌విత వార్నింగ్ వాళ్ళకేనా?

`తెలంగాణ జాగృతి` అధ్య‌క్షురాలు.. మాజీ ఎంపీ క‌విత అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నాయ‌కుల‌ను తీవ్రంగా హెచ్చ‌రించారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు మంచివేన‌ని.. కానీ, హద్దు మీరి త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తే మాత్రం తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని