Day: November 14, 2025

ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ పడుతుందంటారాఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ పడుతుందంటారా

ఏడేళ్ల క్రితం మహానటి చూశాక కీర్తి సురేష్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. అందులో నటనని మరో హీరోయిన్ ఎవరూ మ్యాచ్ చేయలేరన్నది వాస్తవం. అంత ఫేమ్ తెచ్చుకున్న కీర్తి ఆ తర్వాత మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో

పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్

తాము అటవీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్టు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌రి కాద‌ని వైసీపీ నాయ‌కుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ 104 ఎక‌రాల అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించింద‌ని..

సుధీర్ బాబును దేవుడు కూడా కాపాడలేదుసుధీర్ బాబును దేవుడు కూడా కాపాడలేదు

15 ఏళ్ల కెరీర్.. 20 సినిమాలు.. అందులో హిట్లు అని చెప్పుకోదగ్గవి కేవలం మూడు సినిమాలు మాత్రమే. మిగతావన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. ఇదీ సుధీర్ బాబు పరిస్థితి. మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నా.. కథల ఎంపికలో తన అభిరుచిని చాటుకున్నా.. సక్సెస్

పాస్ పోర్టులు పంచడమేంటి జక్కన్నాపాస్ పోర్టులు పంచడమేంటి జక్కన్నా

దర్శకధీర రాజమౌళి మార్కెటింగ్ గురు అని ఊరికే అనలేదు. శనివారం జరగబోయే గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ కు ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో చూస్తున్నాం. వంద అడుగులకు పైగా ఉన్న ఎల్ఈడి స్క్రీన్ ని సెట్ చేస్తున్న విధానం చూస్తేనే మతి

ఆంధ్రకింగ్ కొంచెం ముందు వచ్చి ఉంటేఆంధ్రకింగ్ కొంచెం ముందు వచ్చి ఉంటే

ఈ నెలాఖరులో విడుదల కాబోతున్న ఆంధ్రకింగ్ తాలూకా మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. టాలీవుడ్ కు కొత్తగా పరిచయమవుతున్న వివేక్ మెర్విన్ ఇచ్చిన పాటలు ఛార్ట్ బస్టర్ కావడంతో పాటు సినిమా విడుదలయ్యాక మరింత రీచ్ తెచ్చుకుంటాయనే నమ్మకం మేకర్స్ లో

మోహన్ బాబు… శ్రీనివాస మంగాపురం?మోహన్ బాబు… శ్రీనివాస మంగాపురం?

లెజెండరీ నటుడు మోహన్ బాబు ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా తాను చేసిన ప్రతి పాత్రతోనూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారాయన. కానీ గత రెండు దశాబ్దాలుగా ఆయన ప్రతిభను టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోలేదు.

నెక్స్ట్ అధికారం మనదే… కేటీఆర్ తో ప్రభాస్ పెద్దమ్మనెక్స్ట్ అధికారం మనదే… కేటీఆర్ తో ప్రభాస్ పెద్దమ్మ

టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత కృష్ణంరాజు ఇటు సినీ రంగంతో పాటు అటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీగా రెండుసార్లు గెలిచి వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కృష్ణంరాజు ఆ

ఏపీలో పెట్టుబ‌డులు-ఒప్పందాలు… ఆ సంద‌డే వేరు!ఏపీలో పెట్టుబ‌డులు-ఒప్పందాలు… ఆ సంద‌డే వేరు!

ఏపీలో వ‌రుస పెట్టుబ‌డులు.. అదే లైన్‌లో ఒప్పందాల జోరు పుంజుకుంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంలో నూత‌న సంద‌డి నెల‌కొంది. గురువారం కీల‌క కంపెనీ రెన్యూ ఎన‌ర్జీ సంస్థ 82 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

కొండా సురేఖకు నాగ్ బిగ్ రిలీఫ్కొండా సురేఖకు నాగ్ బిగ్ రిలీఫ్

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో

మా వాళ్ల కంటే తెలుగోళ్లు గొప్ప – మలయాళ స్టార్ హీరోమా వాళ్ల కంటే తెలుగోళ్లు గొప్ప – మలయాళ స్టార్ హీరో

తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టే ప్రతి పరభాషా నటుడు, టెక్నీషియన్ చెప్పే మాట ఒక్కటే. తెలుగు ప్రేక్షకులకు సినిమాల మీద ఉన్నంత ప్రేమ అసాధారణం.. వాళ్లను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అనే. ఈ మధ్య