చాలా ఏళ్ల నుంచి తెలుగులో తెలుగు హీరోయిన్లు నటించడం తగ్గిపోతోంది. తెలుగు హీరోయిన్లు రావడమే తక్కువ అంటే.. వాళ్లకు మంచి ఛాన్సులూ దక్కవు. పెద్ద సినిమాలు చేయకపోయినా.. చేసిన వాటిలో మంచి పాత్రలతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి. మను, కలర్