Day: November 18, 2025

పెళ్లి కబురు చెప్పిన మెగా హీరోపెళ్లి కబురు చెప్పిన మెగా హీరో

టాలీవుడ్లో ప్రతి సంవత్సరం కొందరు స్టార్ల వివాహాలు చూస్తుంటాం. ఇటీవలే ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి కూడా కొత్త ఏడాదిలో ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఐతే వయసులో

‘పోలిక‌లు’ స‌రే.. రంగా వార‌సురాలిగా స‌క్సెస్ అయ్యేనా ..!‘పోలిక‌లు’ స‌రే.. రంగా వార‌సురాలిగా స‌క్సెస్ అయ్యేనా ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమున్న రాజ‌కీయ నేత‌, దివంగ‌త‌ వంగవీటి మోహన్ రంగా ఫ్యామిలీ నుంచి మహిళా నాయకురాలుగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ తాజాగా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు ఆమె వెనక

కాంత వెనుకబడిపోయి… శివదే పైచేయికాంత వెనుకబడిపోయి… శివదే పైచేయి

మొన్న విడుదలైన కొత్త సినిమాల్లో అంతో ఇంతో మంచి అంచనాలున్న కాంత బాక్సాఫీస్ ఫలితం నిరాశ పరిచింది. తమిళంలో బాగానే ఆడుతున్నా తెలుగులో ఇలాంటి రిజల్ట్ ఊహించలేదని దగ్గుబాటి రానా స్వయంగా ఒప్పుకోవడం చూస్తే ఫైనల్ రన్ త్వరగానే వచ్చేలా ఉంది.

కార్తీ సినిమాకు ఇన్ని కష్టాలేంటబ్బాకార్తీ సినిమాకు ఇన్ని కష్టాలేంటబ్బా

స్టార్ హీరో సూర్య తమ్ముడిగా పరిచయమైనా మొదటి సినిమా పరుత్తి వీరన్ తోనే తానేంటో ఋజువు చేసుకున్న కార్తీకి తెలుగులోనూ మార్కెట్ ఉంది. ఈ మధ్య వరస ఫ్లాపుల వల్ల కొంచెం వెనుకబడ్డాడు కానీ సరైన బ్రేక్ దొరికితే మళ్ళీ పుంజుకుంటాడు.

జంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీంజంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీం

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. త‌ర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం మ‌రోసారి సుప్రీంకోర్టులో విచారణ‌కు వ‌చ్చింది. ఈ విష‌యంలో త‌న‌కు స‌మ‌యం కావాలంటూ.. స్పీక‌ర్

‘ఐబొమ్మ రవిని మంచి పనికి వాడుకోవాలి’‘ఐబొమ్మ రవిని మంచి పనికి వాడుకోవాలి’

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీని గురించి సీనియర్ నటుడు శివాజీ స్పందించాడు. రవిని విమర్శిస్తూనే.. అతడిది అసాధారణమైన ప్రతిభ అని అర్థమవుతోందని.. అతణ్ని మంచి పని కోసం

వార‌ణాసి గ్లింప్స్… ఎవ‌రీ చిన్నమ‌స్తాదేవి?వార‌ణాసి గ్లింప్స్… ఎవ‌రీ చిన్నమ‌స్తాదేవి?

రెండు రోజుల కిందట రిలీజైన ‘వారణాసి’ గ్లింప్స్‌లో అందరినీ ఆకర్షించిన, ఒక రకమైన గగుర్పాటు కలిగించిన ఒక షాట్ ఉంది. వణాంచల్‌లోని ఉగ్రబట్టి గుహ అని చూపించాక.. ఆ గుహ లోపల శిరస్సు లేకుండా ఉన్న దేవత రూపాన్ని భయంకరమైన అవతారంలో

ఆ దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారుఆ దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారు

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఢాకా అల్లర్ల కేసులో హసీనాకు ఈ శిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకుంటోంది. షేక్‌ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ఈ సందర్భంగా

తెలంగాణ పోలీసులకు ఏపీ డీసీఎం అభినందనతెలంగాణ పోలీసులకు ఏపీ డీసీఎం అభినందన

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్ కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో

సౌదీ బస్సు ప్రమాదంలో మృత్యుంజయుడు ఇతనే..సౌదీ బస్సు ప్రమాదంలో మృత్యుంజయుడు ఇతనే..

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో 8 మంది మృతిని చెందగా వారిలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని పేరు షేక్ అబ్దుల్ షోయబ్. ప్రమాద సమయంలో అతను బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నాడు.