Day: November 27, 2025

మ‌ళ్లీ రౌడీ బేబీ జంట‌మ‌ళ్లీ రౌడీ బేబీ జంట‌

సౌత్ ఇండియన్ సినిమా పాట‌ల్లో రౌడీ బేబీది ప్ర‌త్యేక‌మైన స్థానం. 2018లో వ‌చ్చిన మారి-2 మూవీలోని ఈ పాట యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేసింది. అందులో ధ‌నుస్‌, సాయిప‌ల్ల‌వి జోడీ కెమిస్ట్రీ, వాళ్లిద్ద‌రి డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మారి-2

లోకేష్ టార్గెట్ 23 మంది సభ్యులపై నజర్లోకేష్ టార్గెట్ 23 మంది సభ్యులపై నజర్

టీడీపీ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏం చేస్తున్నారో, ఏం చేయాలని భావిస్తున్నారో తనకు వివరాలతో నివేదికలు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. తాజాగా పార్టీ పరిస్థితులపై

బ్యాంక్ లను మోసం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?బ్యాంక్ లను మోసం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?

హైదరాబాద్‌లో ఒక బార్ ఓనర్ అత్యాశ అతన్ని కటకటాల పాలు చేసింది. బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న ‘మల్లికా ఇన్ బార్ అండ్ రెస్టారెంట్’ యజమాని ఎల్. శ్రీనివాస్ గౌడ్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్

జ‌ల్సాల కోసం తుపాకీ అమ్మేసిన ఎస్సై!జ‌ల్సాల కోసం తుపాకీ అమ్మేసిన ఎస్సై!

ఆయ‌న పోలీసు అధికారి. స‌మాజాన్ని సరైన మార్గంలో న‌డిపించేందుకు పోలీసు విధుల‌ను స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించేస్థాయిలో ఉన్న సబ్ ఇన్స్‌పెక్ట‌ర్‌. బెట్టింగుల‌కు, జ‌ల్సాల‌కు పాల్ప‌డుతూ.. స‌మాజానికి ఇబ్బందిక‌రంగా ఉన్న వారిని దారిలో పెట్టాల్సిన గురుత‌ర బాధ్య‌త ఉన్న అధికారి!. కానీ.. తానే దారి

ప‌వ‌న్‌పై అక్క‌సెందుకు: క‌ళ్ల ముందే క‌నిపిస్తున్న వైసీపీ లోపాలు!ప‌వ‌న్‌పై అక్క‌సెందుకు: క‌ళ్ల ముందే క‌నిపిస్తున్న వైసీపీ లోపాలు!

తాటి చెట్టు కింద నిల‌బడి పాలు తాగుతున్నామ‌న్న చందంగా వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. త‌మ త‌ప్పులు తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేక పోతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. స‌హ‌జంగా ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు కామ‌నే అయినా.. హ‌ద్దులు మీరి చేస్తున్న విమ‌ర్శ‌లు..

15 ఏళ్ల కూటమి పవన్ వ్యాఖ్యల వెనుక పెద్ద రీజనే ఉంది15 ఏళ్ల కూటమి పవన్ వ్యాఖ్యల వెనుక పెద్ద రీజనే ఉంది

రాజకీయాల్లో ఉన్నవారు ఏం మాట్లాడినా చాలా పెద్ద రీజనే ఉంటుంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. తరచుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఎక్కడ ఆయన ప్రసంగించినా

ఇంటర్నెట్ సెన్సేషన్.. గంటకెంత అని అడుగుతున్నారుఇంటర్నెట్ సెన్సేషన్.. గంటకెంత అని అడుగుతున్నారు

గిరిజ ఓక్.. ఇటీవల సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. 37 ఏళ్ల ఈ మరాఠీ నటి గురించి కొన్ని వారాల ముందు వరకు జనానికి పెద్దగా తెలియదు. ఆమిర్ ఖాన్ మూవీ ‘తారే జమీన్ పర్’ సహా పలు

భలే ఐడియా – ఫ్రీ బస్సులాగా ఫ్రీ సినిమా టికెట్లుభలే ఐడియా – ఫ్రీ బస్సులాగా ఫ్రీ సినిమా టికెట్లు

మార్కెటింగ్ చేయడానికి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేలా చేయడంలో చిన్న నిర్మాతలు అనుసరిస్తున్న ఎత్తుగడలు మాములుగా లేవు. గత వారం విడుదలై సంచలన విజయ అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి వీక్ డేస్

యువ హీరోకోసం ఈసారైనా థియేటర్ కి వస్తారా?యువ హీరోకోసం ఈసారైనా థియేటర్ కి వస్తారా?

సీనియర్ నటుడు ఆది సాయికుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి ఒకటిన్నర దశాబ్దం దాటిపోయింది. కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో అతను మంచి విజయాలే సాధించాడు. తర్వాత ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆది కెరీర్ తిరోగమనంలోనే పయనించింది. వరుస

మంత్రి లోకేష్ ఖర్చులకు ప్రభుత్వ నిధులు వాడుతున్నారా?మంత్రి లోకేష్ ఖర్చులకు ప్రభుత్వ నిధులు వాడుతున్నారా?

ఏపీ మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ప్ర‌భుత్వం అధికారికంగా స‌మాధానం చెప్పింది. ఆయ‌న ఖ‌ర్చుల‌ను ఆయ‌నే పెట్టుకుంటున్నార‌ని.. స‌ర్కారు ఖ‌జానా నుంచి రూపాయి కూడా తీసుకోవ‌డం లేద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు స‌మాచార