Day: November 27, 2025

RRR కేసు: ఇక సునీల్‌కుమార్ వంతుRRR కేసు: ఇక సునీల్‌కుమార్ వంతు

ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఘటనలో తాజా గా కీలక అడుగులు పడ్డాయి. ప్రభుత్వం వివరాల దిశగా చర్యలు వేగవంతం చేసింది. దీంతో రఘురామ కొన్నాళ్లుగా ఎదుర్కొన్న ఆవేదన నుంచి ఒకింత ఊరట లభించినట్టు

తుపాకీ కాల్పులు వల్ల నటుడి బిజినెస్ ఇంకా పెరిగిందటతుపాకీ కాల్పులు వల్ల నటుడి బిజినెస్ ఇంకా పెరిగిందట

కెనడాలో తన కేఫ్‌పై జరిగిన వరుస కాల్పుల గురించి స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తొలిసారి నోరు విప్పాడు. అక్కడ మూడుసార్లు అటాక్స్ జరిగినా, తనకేం భయం లేదన్నట్లుగా మాట్లాడాడు. తన కొత్త సినిమా ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’

చెన్నైకి 2.2 లక్షల వీసాలా? అమెరికాలో కలకలం రేపుతున్న ఆరోపణలుచెన్నైకి 2.2 లక్షల వీసాలా? అమెరికాలో కలకలం రేపుతున్న ఆరోపణలు

అమెరికాలో H-1B వీసాల వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. అమెరికా మాజీ చట్టసభ సభ్యుడు, ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు కారణం. ఏడాదికి అమెరికా మొత్తం మీద మంజూరు చేయాల్సిన H-1B వీసాల పరిమితి కేవలం

బైకుల సినిమాకు 3D… పెద్ద సవాలేబైకుల సినిమాకు 3D… పెద్ద సవాలే

కొద్దిరోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. శర్వానంద్ బైకర్ డిసెంబర్ 6 విడుదల కావడం లేదు. కొత్త డేట్ ని ప్రకటించలేదు కానీ వాయిదా వార్తను యువి సంస్థ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అసలు విశేషం ఇది కాదు. ఈ

టాలీవుడ్ హీరోయిన్స్… ఈ అమ్మాయితో జాగ్రత్తటాలీవుడ్ హీరోయిన్స్… ఈ అమ్మాయితో జాగ్రత్త

అనస్వర రాజన్.. మలయాళ సినిమాలను ఫాలో అయ్యే వాళ్లకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన సినిమాలు ఒకట్రెండు చూసి ఉన్నా.. తనెంత టాలెంటెడో అర్థమైపోతుంది. టీనేజీలోనే నటిగా గొప్ప పేరు సంపాదించిందీ అమ్మాయి. ముఖ్యంగా లెజెండరీ నటుడు మోహన్ లాల్‌తో కలిసి

రాజమౌళిపై కేసు..లడ్డూ కల్తీపై మాట్లాడరేం?:శివాజీరాజమౌళిపై కేసు..లడ్డూ కల్తీపై మాట్లాడరేం?:శివాజీ

వారణాసి సినిమా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ సందర్భంగా హనుమంతుడిపై దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు ఆయనపై కేసు కూడా పెట్టారు.

‘చిరు కంటే విజయ్ గొప్ప డ్యాన్సరా?’ – కీర్తి సరైన సమాధానం‘చిరు కంటే విజయ్ గొప్ప డ్యాన్సరా?’ – కీర్తి సరైన సమాధానం

సెలబ్రిటీలు పలు సందర్భాల్లో కొన్ని విషయాల్లో తమ అభిప్రాయాలు చెబుతారు. వాటికి ఒక్కోసారి అర్థం వేరేలా బయటికి వెళ్ళిపోయి వివాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. గతంలో కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి కన్నా విజయ్ మంచి డాన్సర్ అని

గంజాయి కంటే ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో చెప్పిన పవన్గంజాయి కంటే ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో చెప్పిన పవన్

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరికిన సంగతి తెలిసిందే. దేశంలో గంజాయి ఏ మూల పట్టుబడ్డా…దాని మూలాలు ఏపీలో ఉండేవంటే అతిశయోక్తి కాదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో వందల ఎకరాల్లో గంజాయి పంట సాగవుతున్నా సరే అప్పటి వైసీపీ

కీర్తి కాకపోతే ఎల్లమ్మ ఎవరు ?కీర్తి కాకపోతే ఎల్లమ్మ ఎవరు ?

దర్శకుడు వేణు యెల్దండి ఎల్లమ్మని ఏ ముహూర్తంలో అనుకున్నాడో కానీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముందు నాని దగ్గరకు వెళ్ళింది. న్యాచురల్ స్టార్ కు విపరీతంగా నచ్చింది కానీ ప్యారడైజ్ తో పాటు రకరకాల కారణాల వల్ల తప్పుకున్నాడు. తర్వాత నితిన్