Day: November 28, 2025

స్పీడు పెంచితే వాహనం సీజ్స్పీడు పెంచితే వాహనం సీజ్

ఏపీలో రోడ్డు ప్రమాదాల లెక్కలు టెర్రర్ పుట్టిస్తున్నాయి.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందారు. ఈ వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇందులో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవే.

జమ్మలమడుగులో ఏం జరుగుతోంది.. టిడిపి ఆరా..!జమ్మలమడుగులో ఏం జరుగుతోంది.. టిడిపి ఆరా..!

ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మారుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసిపి ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.. నాయకుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది అనే అంశాలపై

స్థానికంపై త‌ర్జ‌న – భ‌ర్జ‌న‌.. నిధుల కోస‌మైనా ..!స్థానికంపై త‌ర్జ‌న – భ‌ర్జ‌న‌.. నిధుల కోస‌మైనా ..!

స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందికర అంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి స్థానిక సంస్థలు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటు పంపించాలి. దానిని కేంద్ర ప్రభుత్వానికి

రామ్-లక్ష్మణ్ మాస్టర్స్… ఎంత బాగా చెప్పారోరామ్-లక్ష్మణ్ మాస్టర్స్… ఎంత బాగా చెప్పారో

ఇండస్ట్రీలో ఎవ్వరైనా సరే.. ఎప్పటికీ హవా సాగించలేరు. ఏదో ఒక సమయంలో జోరు తగ్గుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్లు అప్‌డేట్ కాకపోవడం వల్లో, కాలం కలిసి రాకో అవకాశాలు తగ్గుతాయి. ఆదరణ కోల్పోతారు. కానీ తాము నిష్క్రమించాల్సిన సమయం వచ్చినపుడు దాన్ని

కుటుంబ గొడవలపై స్పందించిన మంచు లక్ష్మీకుటుంబ గొడవలపై స్పందించిన మంచు లక్ష్మీ

డైలాగ్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు కుటుంబంలో గొడ‌వ‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇవి ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని కొంద‌రు చెబుతారు. అయితే.. ప్ర‌స్తుతానికి ఈ కుటుంబంలో మౌనం రాజ్య‌మేలుతోంది. చిన్న కుమారుడు, న‌టుడు మంచు మ‌నోజ్‌, పెద్ద కుమారుడు మంచు విష్ణుల మ‌ధ్య

గంభీర్ కు మద్దతు తెలిపిన లెజెండరీ క్రికెటర్గంభీర్ కు మద్దతు తెలిపిన లెజెండరీ క్రికెటర్

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 0-2తో వైట్‌వాష్ అవ్వడం, గువాహటి టెస్టులో 408 పరుగుల ఘోర పరాభవం చవిచూడటంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్టేడియంలోనే గంభీర్ పై రకరకాల నినాదాలు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది. గౌతమ్ గంభీర్‌ను కోచ్‌గా తీసేయాలనే

45 నిమిషాల ట్రెక్కింగ్ – 100 మిలియన్ల ట్రెండింగ్45 నిమిషాల ట్రెక్కింగ్ – 100 మిలియన్ల ట్రెండింగ్

ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చికిరి చికిరి జపమే కనిపిస్తోంది. గత కొన్ని నెలల్లో హిందీ నుంచి తెలుగు దాకా ఏ సాంగ్ కు ఇంత రెస్పాన్స్ రాలేదన్నది వాస్తవం. దీంతో పోల్చుకోవడం వల్లే అఖండ తాండవం రెండు పాటలు ,

స్మృతి మంధాన స్పందించాల్సిందే…స్మృతి మంధాన స్పందించాల్సిందే…

అంతా అనుకున్నట్లు జరిగితే భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లయిపోయి ఈపాటికి నాలుగు రోజులు అయ్యుండాలి. కానీ ఆదివారం మరి కొన్ని గంటల్లో పెళ్లి అనగా.. హఠాత్తుగా వేడుకలు ఆగిపోయాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటుకు గురై ఆసుపత్రి

టాక్ వచ్చేసింది… ఇక వాడుకో రామ్టాక్ వచ్చేసింది… ఇక వాడుకో రామ్

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ ఇవాళ రిలాక్స్ అవ్వొచ్చు. చాలా గ్యాప్ తర్వాత తన సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎక్స్ ట్రాడినరి, అదుర్స్ బెదుర్స్ అని కాదు కానీ ఒకసారి చక్కగా చూడొచ్చనే మాట పబ్లిక్ లోనూ రివ్యూస్ లోనూ

పవన్ వి పిచ్చిమాటలు అంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రిపవన్ వి పిచ్చిమాటలు అంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి

గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందేమో అనిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్వుతూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో