Day: November 29, 2025

మాజీ అల్లుడితో రజినీ… జస్ట్ మిస్మాజీ అల్లుడితో రజినీ… జస్ట్ మిస్

ప్రస్తుతం ‘జైలర్-2’లో నటిస్తున్న సూపర్ స్టార్ ర‌జినీకాంత్.. దాని తర్వాత తన చిరకాల మిత్రుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ లెజెండరీ కాంబినేషన్ విషయంలో అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఐతే ఈ

మన ఆకలిని మనకంటే ముందే తెలుసుకొని ఫుడ్ ఆర్డర్ చేస్తుందిమన ఆకలిని మనకంటే ముందే తెలుసుకొని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది

ఎవరి ఆకలి వారికే తెలుస్తుంది.. అడగందే అమ్మైనా పెట్టదనే సామెత కూడా ఉంది. కానీ ఈ పరికరానికి మన ఆకలి తెలుస్తుంది. అంతేకాదు.. ఏకంగా ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తుంది. మంగుళూరు కు చెందిన యువకుడు తయారుచేసిన డివైస్ మన కడుపులోని

స‌ర్పంచ్ ప‌ద‌వికి వేలం: 20 ల‌క్ష‌లు ప‌లికిన ప‌ద‌వి!స‌ర్పంచ్ ప‌ద‌వికి వేలం: 20 ల‌క్ష‌లు ప‌లికిన ప‌ద‌వి!

ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల ద్వారానే ప‌దువులు సొంతం అవుతాయి. ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండేందుకు ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో నిర్వ‌హించే ఎన్నిక‌ల్లో పోటీ చేసి వారి ఆద‌ర‌ణ‌ను నాయ‌కులు చూర‌గొనాలి. ఎంపీ నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు, కార్పొరేట‌ర్ నుంచి వార్డు స‌భ్యుడి దాకా అంతా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పైనే

కష్టకాలంలో లంకకు అండగా భారత్కష్టకాలంలో లంకకు అండగా భారత్

శ్రీలంకను ‘దిత్వ’ తుఫాను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 56 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వేలాది ఇళ్లు నీట మునిగాయి.

మోదీతో మరోసారి పుతిన్.. అందరి కళ్లు భారత్ వైపేమోదీతో మరోసారి పుతిన్.. అందరి కళ్లు భారత్ వైపే

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు భారత్ వైపే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన

కూట‌మి గ్రాఫ్ చంద్ర‌బాబు డెసిష‌న్ చూశారా…!కూట‌మి గ్రాఫ్ చంద్ర‌బాబు డెసిష‌న్ చూశారా…!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల నాటికి మరోసారి గెలుపు గుర్రం ఎక్కడానికి మార్చుకోవాల్సిన విధానాలు వంటి కీలక అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. తాజాగా అధికారులు,

మలయాళం స్టార్లు… మన దగ్గర విలన్లుమలయాళం స్టార్లు… మన దగ్గర విలన్లు

ఇతర భాషల్లో స్టార్ హీరోలు టాలీవుడ్ సినిమాల్లో విలన్లుగా నటించడం కొత్త కాదు. కన్నడలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే టైగర్ ప్రభాకర్, దేవరాజ్ లాంటి వాళ్ళు చిరంజీవి, బాలకృష్ణ తదితరుల చిత్రాల్లో ప్రతినాయకులుగా కనిపించేవారు. ఈగలో సుదీప్ చేయడానికి కారణం

భారత ఎకానమీ: Q2లో 8.2% గ్రోత్.. రికార్డుల మోత!భారత ఎకానమీ: Q2లో 8.2% గ్రోత్.. రికార్డుల మోత!

భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. అంచనాలకు మించి రాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన ప్రభుత్వ డేటా ప్రకారం, జులై సెప్టెంబర్ త్రైమాసికం (Q2)లో ఇండియా జీడీపీ ఏకంగా 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత ఆరు

టాలీవుడ్ స్టార్లు నిజంగా గోల్డుటాలీవుడ్ స్టార్లు నిజంగా గోల్డు

బయట చాలా మంది జనాల్లో ఒక అపోహ ఉంది. స్టార్ హీరోలు పదులు, వందల కోట్ల రెమ్యునరేషన్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని, డబ్బే ప్రపంచంగా ఉంటారని, దాన్ని వసూలు చేసుకోవడం కోసం నిర్మాతను పీడిస్తారనే అభిప్రాయం చాలాసార్లు సోషల్ మీడియాలో చూశాం.

డిజాస్టర్ సినిమాకు ఇంత హడావిడి ఏమిటోడిజాస్టర్ సినిమాకు ఇంత హడావిడి ఏమిటో

అతి చెయ్ కానీ మితంగా చెయ్ అని పెద్దలు ఊరికే అనలేదు. సూర్య కెరీర్ ని రివర్స్ లో కిందకు తీసుకెళ్లిన సినిమాగా అంజాన్ (తెలుగులో సికందర్)ని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. పందెం కోడి దర్శకుడు తమకు బ్లాక్ బస్టర్