సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాపై విడుదలకు ముందు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఇద్దరూ కలిసి ఇండస్ట్రీ హిట్‌ను డెలివర్ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ తెలుగు