Month: November 2025

వింత వ్యాఖ్యలతో ఆశ్చర్యానికి గురి చేసిన జగన్వింత వ్యాఖ్యలతో ఆశ్చర్యానికి గురి చేసిన జగన్

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రోసారి వింత వ్యాఖ్య‌లు చేశారు. “అవును.. జ‌గ‌న‌న్న ఉంటే ఇలా జ‌రిగేది కాదు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికిఆయ‌న ఏ కాంటెస్టులో ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దుకానీ.. దీనికి రైతులు కొంద‌రు న‌వ్వుకున్నారు. ఇటీవ‌ల గూగుల్

జాతీయ అవార్డులపై నటుడి తీవ్ర వ్యాఖ్యలుజాతీయ అవార్డులపై నటుడి తీవ్ర వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు పేరెత్తితే చాలు.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఒంటికాలిపై లేస్తారు. సోషల్ మీడియాలోనే కాక.. అనేక విషయాల్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా జాతీయ అవార్డుల విషయంలో ఆయన

లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!

లండ‌న్ పర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం.. కీల‌క భేటీ నిర్వ‌హించారు. లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న‌ర్ (ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారి)తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంట‌ల‌కుపైగా సాగిన ఈ బేటీలో ప‌లు కీల‌క విష‌యాల‌పై

శ్రీలీల‌ను కాపాడాల్సింది ఆ శక్తే…శ్రీలీల‌ను కాపాడాల్సింది ఆ శక్తే…

టాలీవుడ్లో చాలా త‌క్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అమ్మాయి.. శ్రీలీల‌. క‌ర్ణాట‌క‌లో పెర‌గ‌డం వ‌ల్ల‌ పేరుకు ఆమె క‌న్న‌డ అమ్మాయి కానీ.. త‌న మూలాలు తెలుగువే. అందుకే త‌న‌ను తెలుగు హీరోయిన్‌గానే చూస్తున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. శ్రీలీల తొలి చిత్రం

ఎట్టకేలకు స్పందించిన బండ్ల గణేష్ఎట్టకేలకు స్పందించిన బండ్ల గణేష్

చాలా ఏళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. గ‌త నెల రోజుల్లో ప‌లుమార్లు ఆయ‌న పేరు హాట్ టాపిక్‌గా మారింది. లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్లో చేసిన ప్ర‌సంగం వివాదాస్ప‌దం కాగా..

రహదారుల నాణ్యత నేనే స్వయంగా చెక్ చేస్తా: పవన్రహదారుల నాణ్యత నేనే స్వయంగా చెక్ చేస్తా: పవన్

‘రహదారుల నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలి. నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్ళి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదు తనిఖీ చేస్తాము. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అవకతవకలు జరిగినా

రామ్ చేస్తున్నది రిస్క్ కాదా?రామ్ చేస్తున్నది రిస్క్ కాదా?

వరుసగా మాస్ సినిమాలు చేసి కొంచెం మొహం మొత్తించేసిన యువ కథానాయకుడు రామ్.. ఇప్పుడు రూటు మార్చాడు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ లాంటి వెరైటీ మూవీతో అతను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది ఒక స్టార్ హీరోకు వీరాభిమాని అయిన కుర్రాడి

కల్ట్ ‘శివ’కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారుకల్ట్ ‘శివ’కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు

నవంబర్ 14 విడుదల కాబోతున్న శివ రీ రిలీజ్ కోసం అక్కినేని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ముప్పై నలభై ఏళ్ళ క్రితం వచ్చిన పాత సినిమాల రీ మాస్టరింగ్ ప్రింట్లు ఈ మధ్య కాలంలో మూవీ లవర్స్ ని నిరాశ

నాగవంశీ నిశ్చింతకు కారణం అదేనేమోనాగవంశీ నిశ్చింతకు కారణం అదేనేమో

మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్న నాగ వంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ పెద్దదే. తరచుగా తన స్టేట్ మెంట్లతో కొత్త రిలీజులకు బిల్డప్ ఇచ్చి ఇరకాటంలో పడే ఈ యువ నిర్మాత మాస్ జాతర విషయంలో ఎక్కువ హడావిడి

ఇప్పుడు 51 కోట్లు.. అప్పుడు 8 వేలుఇప్పుడు 51 కోట్లు.. అప్పుడు 8 వేలు

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంపై దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో సంబరాలు జరిగాయో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినపుడు ఏ స్థాయిలో సెలబ్రేషన్ ఉందో.. ఇప్పుడు అదే స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఇండియన్