ఆయన పోలీసు అధికారి. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు పోలీసు విధులను సక్రమంగా వ్యవహరించేస్థాయిలో ఉన్న సబ్ ఇన్స్‌పెక్టర్. బెట్టింగులకు, జల్సాలకు పాల్పడుతూ.. సమాజానికి ఇబ్బందికరంగా ఉన్న వారిని దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత ఉన్న అధికారి!. కానీ.. తానే దారి