Month: November 2025

తమన్ మీద ఒత్తిడి పెరుగుతోందితమన్ మీద ఒత్తిడి పెరుగుతోంది

టాలీవుడ్ మోస్ట్ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ పేరు ముందు వరసలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓజికి తనిచ్చిన అవుట్ ఫుట్ కి అభిమానులు ఫుల్ హ్యాపీ. పాటలు కొంచెం హడావిడిగా అనిపించినా బీజీఎమ్ రూపంలో పూర్తిగా సంతృప్తి పరిచాడు.

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా ఐ ఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతో

ఏపీలో కొత్త గుర్తింపు కార్డు.. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే!ఏపీలో కొత్త గుర్తింపు కార్డు.. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే!

రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, హెల్త్ కార్డ్.. ఇవన్నీ కాదు. ఏపీలో ఇప్పుడు కొత్తగా మరో కార్డు వస్తోంది. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా

ధర్మేంద్ర… పొలిటికల్ కెరీర్ ఎలా సాగింది?ధర్మేంద్ర… పొలిటికల్ కెరీర్ ఎలా సాగింది?

వెండితెరపై ఎంతోమంది విలన్లను మట్టికరిపించిన ‘హీ మ్యాన్’ ధర్మేంద్ర, రాజకీయాల్లో మాత్రం ఆ స్థాయి మ్యాజిక్ చేయలేకపోయారు. 89 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఈ లెజెండ్, ఒకానొక సమయంలో ప్రపంచంలోని అందగాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్‌తోనే రాజకీయాల్లోకి ఎంట్రీ

ఇంకో సెంచరీ కొట్టేస్తే… హిస్టరీనేఇంకో సెంచరీ కొట్టేస్తే… హిస్టరీనే

ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక సంచలనం. జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే కామెడీ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత కొన్నేళ్లు ఈ కుర్రాడు కనిపించలేదు.

శాశ్వత సెలవు తీసుకున్న ధర్మేంద్రశాశ్వత సెలవు తీసుకున్న ధర్మేంద్ర

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర చివరి శ్వాస తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయిన అతి తక్కువ సమయంలో తిరిగి వ్యాధి తిరగబడటంతో ఈసారి పోరాడలేకపోయారు. ప్రముఖ దర్శకుడు నిర్మాత కరణ్

ప్రేక్షకులకు మనసైతే కనక వర్షమేప్రేక్షకులకు మనసైతే కనక వర్షమే

రాజు వెడ్స్ రాంబాయిలో ఒక పాటుంది. నీ మీద నాకు మనసాయెనే అంటూ హీరోయిన్ ని ఉద్దేశించి హీరో పాడతాడు. ఇది ఇప్పుడీ సినిమా ఫలితానికి కూడా సరిగ్గా అన్వయించుకోవచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా తక్కువ హైప్ తో రిలీజైన ఈ

ఎంత బాగా చెప్పావు లోకేష్ఎంత బాగా చెప్పావు లోకేష్

“నేను కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నా. కానీ ఎక్కడా కుంగిపోలేదు. ధైర్యంగా నిలబడ్డాను. పోరాటం చేశాను. మనం కుంగిపోతే మనపై మరింత మంది రెచ్చిపోతారు. అప్పుడు మన ఉనికికే ప్రమాదం సంభవిస్తుంది.” అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా

స్వయంభు సంభవం… సరికొత్త స్టయిల్లోస్వయంభు సంభవం… సరికొత్త స్టయిల్లో

నిఖిల్ హీరోగా రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు ఎట్టకేలకు తుది ఘట్టానికి చేరుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సుదీర్ఘ నిర్మాణం జరుపుకున్న ఈ విజువల్ గ్రాండియర్ విడుదల

ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం, సీటులో మిగిలిన అస్థిపంజరంఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం, సీటులో మిగిలిన అస్థిపంజరం

హైదరాబాద్-శామీర్‌పేట్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు ‌పై ఘోర ప్రమాదం జరిగింది. హఠాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఎకో స్పోర్ట్ కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులోనే డ్రైవర్