Day: December 11, 2025

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ వివాదాన్ని పరిష్కరించుకుని ఈ నెల 12న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టుసూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లపై విమర్శల వర్షం కురుస్తోంది. హార్దిక్ పాండ్యా (59 రన్స్) ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపిస్తే,

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతినాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ వయసులో ఉన్న చాలామంది కూడా ఆయన కంటే పెద్దవాళ్లలాగా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాగ్..

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లురాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించామ‌న్నారు. తాజాగా అమ‌రావతి స‌చివాలయంలో వివిధ శాఖ‌ల‌ మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సును నిర్వ‌హించారు. దీనిలో సీఎం చంద్రబాబు

మోగ్లీకి ఊహించని పరీక్షమోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు వస్తుందేమో అనుకుంటే ఫ్యాన్స్ డిమాండ్ కు తలొగ్గో లేక ఇంకేదైనా కారణాల వల్లో ఏదైతేనేం ఫైనల్ గా డిసెంబర్ 12

కొడాలి నాని రీ ఎంట్రీ.. ఇంటర్వెల్ తర్వాత..?కొడాలి నాని రీ ఎంట్రీ.. ఇంటర్వెల్ తర్వాత..?

తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన

అమెరికాలో ఆగని లోకేష్ వేటఅమెరికాలో ఆగని లోకేష్ వేట

పెట్టుబ‌డిదారులకు ఏపీ స్వ‌ర్గ ధామంగా మారుతుంద‌ని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా ప‌ర్యటన‌లో ఉన్న మంత్రి.. పెట్టుబ‌డి దారుల‌తో అలుపెరుగ‌కుండా భేటీ అవుతున్నారు. ఐటీ స‌హా.. ఫార్మా కంపెనీల సీఈవోలు, ఆయా సంస్థ‌ల అధిప‌తుల‌తో కూడా నారా లోకేష్ చ‌ర్చ‌లు

అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?

డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే రిలీజ్ చేసేస్తున్నారు. 12 సినిమాకు అఫీషియల్ రిలీజ్ డేట్ కాగా.. 11న రాత్రి సెకండ్ షోతో ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ఆ షోలు

జైలులో ఉన్న హీరో అంటే ఇంత పిచ్చి ఉందాజైలులో ఉన్న హీరో అంటే ఇంత పిచ్చి ఉందా

స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో బెంగళూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ కటకటాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన కొత్త సినిమా డెవిల్ రేపు