Day: December 21, 2025

జగన్ సంగతి ఒకే… ఆ 10 మంది ఏం చేస్తున్నట్టు?జగన్ సంగతి ఒకే… ఆ 10 మంది ఏం చేస్తున్నట్టు?

వైసీపీ త‌ర‌ఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో జ‌గ‌న్ ఒక‌రు. మిగిలిన 10 మంది ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో కీల‌క నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ద‌ర్శి ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ ప్ర‌సాద్ రెడ్డి వంటి సీనియ‌ర్లు ఉన్నారు. అయితే..

పెద్దిని గిల్లుతున్న ప్యారడైజ్పెద్దిని గిల్లుతున్న ప్యారడైజ్

వచ్చే ఏడాది మార్చి చివరి వారానికి టాలీవుడ్ నుంచి రెండు పేరున్న సినిమాలు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ తన పుట్టిన రోజే అయిన మార్చి 27కు షెడ్యూల్ అయింది. తర్వాత నాని

రాజుగారు ఆలోచనలో పడ్డారా ఏంటి ?రాజుగారు ఆలోచనలో పడ్డారా ఏంటి ?

సంక్రాంతి దగ్గరపడే కొద్దీ టాలీవుడ్ బాక్సాఫీస్ దండయాత్ర కోసం సిద్ధపడుతోంది. రెండు డబ్బింగులతో కలిపి మొత్తం ఏడు సినిమాలు బరిలో ఉండటంతో థియేటర్లు, షోల పంపకాలు ఎలా చేస్తారనే దాని మీద ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పబ్లిసిటీ ఎవరికి

రెడ్‌బుక్‌-2.0: మ‌ళ్లీ వైసీపీలో గుబులు..!రెడ్‌బుక్‌-2.0: మ‌ళ్లీ వైసీపీలో గుబులు..!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. మంత్రి నారా లోకేష్ తాజాగా మ‌రోసారి.. రెడ్ బుక్ గురించి ప్ర‌స్తావించారు. ఎవ‌రినీ వ‌దిలేది లేద‌ని.. రెడ్ బుక్‌లో చాలా పేజీలు ఉన్నాయ‌ని.. కేవ‌లం మూడు పేజీలు మాత్ర‌మే తెరిచామ‌ని చెప్పారు. ఇంకా తెర‌వాల్సిన పేజీలను

ఒకే పడవలో రవితేజ – శర్వానంద్ఒకే పడవలో రవితేజ – శర్వానంద్

సంక్రాంతి సినిమాల్లో కొన్ని సారూప్యతలు ఆసక్తికరంగా ఉన్నాయి. అన్నీ ఎంటర్ టైన్మెంట్ జానర్ అయినా రెండు మాత్రం ఒక కామన్ పాయింట్ పంచుకుంటున్నాయి. అవి భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి. రవితేజ, శర్వానంద్ ఇద్దరు హీరోయిన్ల మధ్య

అంబ‌టి వ‌ర్సెస్ ర‌జ‌నీ.. వైసీపీలో రచ్చ ..!అంబ‌టి వ‌ర్సెస్ ర‌జ‌నీ.. వైసీపీలో రచ్చ ..!

రేపల్లె నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై వైసీపీలో ఎడతెగని రచ్చ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాన్ని నిన్న మొన్నటి వరకు చూసిన మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరిపోయారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల నాటికి మోపిదేవి వెంకటరమణ వారసుడికి టికెట్ ఇవ్వాలని

‘ఛాంపియన్’ జోడికి సక్సెస్ చాలా అవసరం‘ఛాంపియన్’ జోడికి సక్సెస్ చాలా అవసరం

డిసెంబర్ 25 విడుదల కాబోతున్న ఛాంపియన్ మీద ఇంతకు ముందు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణ ప్రేక్షకులకు కాన్సెప్ట్ ఏంటో ఐడియా వచ్చింది. పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ ఇంత గ్రాండ్ గా తెరకెక్కించారా అంటూ ఆశ్చర్యపోయినవాళ్ళే ఎక్కువ.

వారందరికి పవన్ ‘48 గంటల’ వార్నింగ్వారందరికి పవన్ ‘48 గంటల’ వార్నింగ్

వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం తలచుకొని ఒక నిర్ణయం తీసుకుంటే 48 గంటల్లో కిరాయి రౌడీ గ్యాంగులు ఉండవని హెచ్చరించారు. అలా చేస్తే కిరాయి గ్యాంగులు మెయింటైన్ చేసే వ్యక్తులు

బోరుగడ్డ అనిల్… అదంతా చేసింది ఎంపీ సీటు కోసమా?బోరుగడ్డ అనిల్… అదంతా చేసింది ఎంపీ సీటు కోసమా?

బోరుగడ్డ అనిల్.. ఏపీ రాజకీయాల్లో తరచుగా వినపడే పేరది. గత వైసీపీ పాలనలో జగన్ సానుభూతిపరుడిగా గుర్తింపు పొందిన ఆయన ఏకంగా చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ జమానాలో ఆయన నోటికి అదుపు లేకుండా పోయింది. ఏకంగా

బీజేపీ లోకి మరో సీనియర్ నటి, కారణం ఏంటి?బీజేపీ లోకి మరో సీనియర్ నటి, కారణం ఏంటి?

తెలుగు సినిమా నటిగా ఆమని అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా మిస్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. దాదాపు అందరి హీరోల పక్కన నటించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. ఆమని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్లోని