Day: December 25, 2025

అవతార్ నిప్పు ఆరిపోయిందిఅవతార్ నిప్పు ఆరిపోయింది

ఇటీవలే విడుదలైన అవతార్ ఫైర్ అండ్ యాష్ మీద ఇండియాలో కూడా ఏ స్థాయిలో అంచనాలున్నాయో ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. డిసెంబర్ 19 రిలీజైన ఈ విజువల్ వండర్ కు మన దగ్గర మిశ్రమ స్పందన దక్కింది. టెక్నికల్ గా

పవన్ 5 సార్లు సీఎం కావాలన్నదే ఆవిడ కోరికపవన్ 5 సార్లు సీఎం కావాలన్నదే ఆవిడ కోరిక

ఇప్పటం….జనసేన నేతలు, కార్యకర్తలకు ఈ పేరు బాగా గుర్తుంటుంది. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో ఆ గ్రామంపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపణలు వచ్చాయి. రోడ్డు విస్తరణ పేరు చెప్పి జనసేన కార్యకర్తల ఇళ్లను

చిన్న సినిమాల కొత్త ‘ఫార్ములా 99’చిన్న సినిమాల కొత్త ‘ఫార్ములా 99’

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల గురించి కొన్నేళ్ల నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మరీ అన్యాయంగా రేట్లు తగ్గించేయడంతో ఇండస్ట్రీ గగ్గోలు పెట్టింది. తర్వాత రేట్లు సవరించారు. అవి ఇటు ప్రేక్షకులకు, అటు

పరాశక్తి దర్శనం మనకు ఉండదాపరాశక్తి దర్శనం మనకు ఉండదా

శివ కార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో నిర్మించిన పరాశక్తి జనవరి 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ముందు 14 అనుకున్నారు కానీ జన నాయకుడు ప్రొడ్యూసర్లు థియేటర్లను లాక్ చేసే విధానంలో అనుసరిస్తున్న

అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ 1బి వీసా ‘లాటరీ విధానానికి’ ట్రంప్ ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై అదృష్టం ఉంటే వీసా వస్తుంది అనుకోవడం కుదరదు. దీని స్థానంలో అత్యధిక

నింగిలోకి ‘బాహుబలి’… అంతరిక్షం నుంచే ఇంటర్నెట్నింగిలోకి ‘బాహుబలి’… అంతరిక్షం నుంచే ఇంటర్నెట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మన ‘బాహుబలి’ రాకెట్ LVM3-M6 శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది మోసుకెళ్లిన ‘బ్లూబర్డ్ 6’ అనే అమెరికన్ శాటిలైట్ ఇప్పటివరకు భారత గడ్డ

లిటిల్ హార్ట్స్… ఇప్పుడు వాళ్ళకి కూడా ఎక్కేసిందిలిటిల్ హార్ట్స్… ఇప్పుడు వాళ్ళకి కూడా ఎక్కేసింది

లిటిల్ హార్ట్స్… ఈ మ‌ధ్య కాలంలో చిన్న సినిమాల్లో దీన్ని మించిన సెన్సేష‌న్ లేదు. కేవ‌లం రెండున్న‌ర కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా దాదాపు 35 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అంటే చిన్న విష‌యం కాదు. థియేట‌ర్ల‌లో మూడు వారాల పాటు

తెలుగు డబ్బింగ్ చేయకపోవడమే మంచిదితెలుగు డబ్బింగ్ చేయకపోవడమే మంచిది

పుష్ప 2, యానిమల్ ని టార్గెట్ చేస్తూ వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ తెలుగు డబ్బింగ్ కోసం ఇక్కడి అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ముందు డిసెంబర్ 19 అన్నారు. తర్వాత ఇంకో వారం