ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై పరోక్షంగా సెటైర్లు గుప్పించారు. “నన్ను లైట్(తేలికగా) తీసుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఇస్తే.. అవి అమలు కావని ప్రచారం చేశారు. కానీ.. సూపర్ సిక్స్ హామీలను సక్సెస్ చేశాం. దీంతో వాళ్లు లైట్(పలుచన) అయిపోయారు“