Day: January 6, 2026

‘గంగోత్రి’ చూసి బయటికొచ్చాక బన్నీ ఛాలెంజ్‘గంగోత్రి’ చూసి బయటికొచ్చాక బన్నీ ఛాలెంజ్

అల్లు అర్జున్‌ తొలి చిత్రం ‘గంగోత్రి’ పెద్ద హిట్. కానీ ఆ సినిమాలో బన్నీని చూసి విమర్శించిన వాళ్లే ఎక్కువమంది. తన లుక్స్ మీద చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయి అప్పట్లో. ముఖ్యంగా బన్నీ వేసిన ఆడ వేషం కాల క్రమంలో ఒక ట్రోల్ మెటీరియల్‌గా

అమెరికా, వెనిజులా వార్.. ఇండియాకు జాక్ పాట్ తగిలినట్టేనా?అమెరికా, వెనిజులా వార్.. ఇండియాకు జాక్ పాట్ తగిలినట్టేనా?

వెనిజులాలో అమెరికా చేసిన దాడి ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ప్రభుత్వం మారితే మనకేంటి అని లైట్ తీసుకోకండి. ఈ పరిణామం ఇండియాకు ఒక రకంగా ‘శుభవార్త’ మోసుకొచ్చేలా ఉంది. అక్కడ జరిగే మార్పులు

తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టుతెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం ఇప్పట్లో సాధ్యమేనా? ఏ రాష్ట్ర వాదన ఎలా ఉంది? అనే అంశాలను పరిశీలిస్తే, ఈ సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే (మీడియేషన్) మార్గంగా కనిపిస్తోంది. ఈ మాట ఎవరో కాదు, సాక్షాత్తూ

తారక్, బన్నీ… రావిపూడి కథ నచ్చలేదా?తారక్, బన్నీ… రావిపూడి కథ నచ్చలేదా?

నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో తక్కువ బడ్జెట్లో తీసిన ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత కూడా మూడు మిడ్ రేంజ్ మూవీసే తీసిన అనిల్.. అయిదో సినిమాకు ఏకంగా మహేష్ బాబుతో జట్టు కట్టాడు.

గోదావ‌రి యాస‌… తెలంగాణ కుర్రాడు అద‌ర‌గొట్టాడేగోదావ‌రి యాస‌… తెలంగాణ కుర్రాడు అద‌ర‌గొట్టాడే

ఆంధ్ర నేప‌థ్యం ఉన్న న‌టులు తెలంగాణ యాస‌లో డైలాగులు చెప్పాలంటే ఇబ్బంది ప‌డ‌తారు. అదే స‌మ‌యంలో తెలంగాణ నుంచి వ‌చ్చిన ఆర్టిస్టులు ప‌క్కా ఆంధ్ర యాస మాట్లాడాలంటే త‌డ‌బ‌డ‌డం స‌హ‌జం. అంద‌రికీ కామ‌న్‌గా అనిపించే యాస అంటే ఓకే కానీ.. ఒక

ప్రీమియర్ల కోసం సాబ్ ఫ్యాన్స్ వెయిటింగ్ప్రీమియర్ల కోసం సాబ్ ఫ్యాన్స్ వెయిటింగ్

రాజా సాబ్ విడుదలకు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉంది. జనవరి 8 రాత్రి వేసే ప్రీమియర్ల అప్డేట్స్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి అనుమతులు చివరి నిమిషం దాకా ఎక్కడ ఒత్తిడి

మండలిలో కవిత మంగమ్మ శపథం!మండలిలో కవిత మంగమ్మ శపథం!

బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సోమవారం సంచలన ప్రకటన చేశారు. మండలిలో మాట్లాడిన ఆమె, తెలంగాణ ఉద్యమానికి ముందే ప్రారంభించిన తెలంగాణ జాగృతిని త్వరలోనే రాజకీయ పార్టీగా మారుస్తామని

పచ్చని కోనసీమలో అగ్నికలకలంపచ్చని కోనసీమలో అగ్నికలకలం

ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పచ్చని కోనసీమ (ఇప్పుడు జిల్లా)లో ఉవ్వెత్తున ఎగసిపడిన మంటల కారణంగా వేలాది కొబ్బరి చెట్లు తగలబడి పోయాయి. దీంతో సమీపంలోని పలు గ్రామాల ప్రజలను కూడా అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయించారు.

జోమాటో బాస్ తలకి ఉన్న ఆ ‘క్లిప్’ అసలు కథజోమాటో బాస్ తలకి ఉన్న ఆ ‘క్లిప్’ అసలు కథ

జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల రాజ్ షమనీ పాడ్‌కాస్ట్‌లో కనిపించినప్పుడు, ఆయన తలకి ఒక చిన్న మెటాలిక్ క్లిప్ ఉండటం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. కొందరేమో అది చూయింగ్ గమ్ అని, మరికొందరు ఛార్జింగ్ ప్యాడ్ అని రకరకాల మీమ్స్

రాశి ఫ‌లాలు కామెంట్… రాశికి అన‌సూయ సారీరాశి ఫ‌లాలు కామెంట్… రాశికి అన‌సూయ సారీ

ఇటీవ‌ల సీనియ‌ర్ న‌టుడు శివాజీ.. మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ గురించి చేసిన వ్యాఖ్య‌ల మీద పెద్ద దుమార‌మే రేగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తూ యాంక‌ర్, న‌టి అన‌సూయ చేసిన కామెంట్ల మీద సోష‌ల్ మీడియాలో పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది.