Day: January 8, 2026

ఇరు పార్టీలకు ప్రవీణ్ ప్రకాష్ ఒక రిక్వెస్ట్ఇరు పార్టీలకు ప్రవీణ్ ప్రకాష్ ఒక రిక్వెస్ట్

ఏపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఇటీవల తరచుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి ఒక రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు. ఒక్క తప్పు కారణంగా

వెంకీ లెక్కలు మారుస్తాడా?వెంకీ లెక్కలు మారుస్తాడా?

తెలుగులో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. ప్రతి సినిమాలో హీరోయిజమే ఉండాలని.. తానే హైలైట్ కావాలని ఆయన ఆలోచించరు. అతి సామాన్యమైన పాత్రలు కూడా చేస్తుంటారు. తన సినిమాల్లో పాత్రకు ఎలివేషన్ తగ్గినా.. పంచులు

పెద్ద సంకటంలో పడ్డ జన నాయకుడుపెద్ద సంకటంలో పడ్డ జన నాయకుడు

భయపడినంతా అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడుకి ఇంకా అడ్డంకులు తొలగలేదు. సెన్సార్ సర్టిఫికెట్ లో జరుగుతున్న ఆలస్యం గురించి మదరాసు హైకోర్టుని ఆశ్రయించిన నిర్మాతలకు సానుకూల వాతావరణం ఏర్పడలేదు. తీర్పుని జనవరి 9 ఉదయానికి

ఇల్లాలు ప్రియురాలు మధ్య ‘మహాశయుడి’ వినోదంఇల్లాలు ప్రియురాలు మధ్య ‘మహాశయుడి’ వినోదం

సంక్రాంతి పోటీలో అండర్ డాగ్ ఫీలింగ్ కలిగిస్తున్న సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద మెల్లగా అంచనాలు పెరిగేలా ప్రమోషనల్ కంటెంట్ బయటికి వస్తోంది. ఇప్పటిదాకా ఎమోషనల్ మూవీస్ ఎక్కువగా తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈసారి రూటు మార్చి కామెడీ

క‌ల‌లో కూడా ఊహించ‌ని కాంగ్రెస్‌ – బీజేపీ పొత్తుక‌ల‌లో కూడా ఊహించ‌ని కాంగ్రెస్‌ – బీజేపీ పొత్తు

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. నిత్యం ఉప్పు-నిప్పుగా ఉండే.. రెండు రాజ‌కీయాలు.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మె త్తిపోసుకునే రాజకీయ పార్టీలు.. చేతులు క‌లిపాయంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. అంతేకాదు.. ఒక‌పార్టీపై మ‌రోపార్టీ నిరంత‌రం విమ‌ర్శ‌లు చేసుకునే బీజేపీ-కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకున్నాయంటే.. క‌ల‌లో కూడా

సంక్రాంతికి శ్రీలీల ఛాయిస్… తన సినిమా కాదుసంక్రాంతికి శ్రీలీల ఛాయిస్… తన సినిమా కాదు

ఒకే వీకెండ్లో తన సినిమాకు పోటీగా వేరే సినిమా వస్తుంటే.. ఒక చిత్ర బృందంలోని ఏ వ్యక్తి అయినా తమ సినిమాకే ప్రయారిటీ ఇస్తారు. అవతలి సినిమా మీద కూడా అభిమానం ఉంటే.. తన సినిమా తర్వాత దాన్ని కూడా చూడమని చెబుతారు.

కేటీఆర్ పర్యటనలో ‘జై జగన్.. జై కేసీఆర్’కేటీఆర్ పర్యటనలో ‘జై జగన్.. జై కేసీఆర్’

వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ విజయం కోసం, బీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. ఆ మాటలు ఇరు పార్టీల కేడర్ మనోభావాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయేమో అన్న భావనకు తాజాగా

ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు!ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు!

సినిమా పైర‌సీల ద్వారా గుర్తింపు పొందిన ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ప్ర‌స్తుతం ఐదు కేసుల్లో ర‌వి నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. పైర‌సీతో పాటు మ‌నీలాండ‌రింగ్ వంటి కీల‌క కేసుల్లో ఆయ‌న నిందితుడిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు

మీనాక్షి… ఈ సంక్రాంతికీ జాక్‌పాట్ కొడుతుందా?మీనాక్షి… ఈ సంక్రాంతికీ జాక్‌పాట్ కొడుతుందా?

‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది మిస్ ఇండియా మాజీ రన్నరప్ మీనాక్షి చౌదరి. ఆ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ఆమె కథానాయికగా బాగానే బిజీ అయింది. తెలుగులో తన నాలుగో సినిమానే సూపర్

రాజధాని రైతుల రుణమాఫీపై బాబు ఏమన్నారు?రాజధాని రైతుల రుణమాఫీపై బాబు ఏమన్నారు?

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రూ.1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.