మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా సందడిగా ఉన్నాయి. అయితే కథ పరంగా ఉన్న కొన్ని పాయింట్లను తీసుకుని వాటికి పాత సినిమాలతో ముడిపెడుతున్న ట్రెండ్ ఒకటి
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా సందడిగా ఉన్నాయి. అయితే కథ పరంగా ఉన్న కొన్ని పాయింట్లను తీసుకుని వాటికి పాత సినిమాలతో ముడిపెడుతున్న ట్రెండ్ ఒకటి
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపై టికెట్ల రేట్లు పెంచబోమని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఐతే ఇటీవల సంక్రాంతి సినిమాలకు మళ్లీ రేట్లు
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు ప్రభాస్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు కానీ.. రాజమౌళితో సినిమాలు చేసిన వేరే హీరోలకు ఈ స్థాయి ఫాలోయింగ్, మార్కెట్
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్ గారుకి ఆడియన్స్ సూపర్ హిట్ ముద్ర ఒక్క షోతోనే వేసేశారు. బ్లాక్ బస్టర్ దాకా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయిదు,
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ ‘MSG’ వంటి భారీ చిత్రాల మధ్య ఒక యంగ్ హీరో సినిమా వస్తోందంటే ఆ ధైర్యం వెనుక ఏదో ఒక బలమైన
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి మునిగిపోతుంది అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోంది. దీనిని టీడీపీ నేతలు సమర్థంగా తిప్పి కొడుతున్నారు. మాజీ సీఎం వైఎస్
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం? ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసిన ఈ మూవీ.. సామాన్య ప్రేక్షకుల నుంచి
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో బహిరంగ రహస్యమే. ఓవైపు సినిమాల బడ్జెట్లు పెరిగిపోతుంటే.. ఇంకోవైపు అనుకున్న మేర బిజినెస్ జరగట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ కూడా పడిపోతోంది.