Day: January 18, 2026

రామ్ చరణ్ అదిరిపోయాడు కదూరామ్ చరణ్ అదిరిపోయాడు కదూ

రామ్ చరణ్ తాజా జిమ్ లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పూర్తిగా వర్కౌట్ మీద ఫోకస్ చేసిన స్టిల్ లో చరణ్ కనిపిస్తున్న తీరు అభిమానులను పిచ్చెక్కిస్తోంది. షర్ట్ లేకుండా, చెమటతో తడిచిన శరీరం,

అమ‌రావతిపై సుజ‌నా మంత్రాంగం… !అమ‌రావతిపై సుజ‌నా మంత్రాంగం… !

రాజధాని అమ‌రావ‌తి విష‌యంలో రెండో ద‌శ భూ స‌మీక‌ర‌ణ వ్య‌వ‌హారం ఒకింత ఇబ్బందిగా మారింది. కొంద‌రు గ‌తంలో భూములు ఇచ్చిన రైతులు.. త‌మ‌కు ఇంకా ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన‌వి అంద‌లేదని భీష్మించారు. దీంతో రెండోద‌శ భూసేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వానికి ఇబ్బందులు వ‌స్తున్నాయి.

కేసీఆర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలుకేసీఆర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక, కేసీఆర్ చావును రేవంత్ కోరుకుంటున్నారని, పదే పదే ఆ తరహా విమర్శలు చేస్తున్నారని మాజీ

సంగారెడ్డికి జగ్గారెడ్డి గుడ్ బై!సంగారెడ్డికి జగ్గారెడ్డి గుడ్ బై!

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తన సొంత పార్టీపై అయినా..విపక్షాలపై అయినా నిర్మొహమాటంగా తన అభిప్రాయలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నేత

ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారుఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారు

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత పడుతోంది. అదే సమయంలో కొత్త మల్టీప్లెక్సుల నిర్మాణం మాత్రం ఆగట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏటా కొత్త మల్టీప్లెక్సులు అందుబాటులోకి వస్తూనే

చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి కొలువుచంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి కొలువు

కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేమాట మీద ఉన్నారు. జలజగడాలు వద్దని…చర్చలతో సమస్యలను

అయిదో రోజూ ఆగని వర ప్రసాదుఅయిదో రోజూ ఆగని వర ప్రసాదు

కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ల సమస్య వల్ల థియేటర్లు సరిపోకపోయినా, మరో నాలుగు సినిమాలతో స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చినా మన శంకరవరప్రసాద్ గారు జోరులో ఏ మాత్రం మార్పు లేదు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులతో హాళ్లు కళకళలాడుతున్నాయి. చాలా బిసి

జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!

ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి. ప్రజలు కూడా హర్షించరు. పైగా ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీలో ప్రభుత్వం

గెలిస్తే సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణంగెలిస్తే సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ నేత ఎడప్పాడి కే. పళనిస్వామి ఐదు

హుక్ స్టెప్ క్రెడిట్ చిరుదేనా?హుక్ స్టెప్ క్రెడిట్ చిరుదేనా?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర మామూలు విధ్వంసం సాగించట్లేదు. ఇది సగటు ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినప్పటికీ.. చిరును వింటేజ్ స్టయిల్లో చూపించడం.. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సూటయ్యే