Day: January 19, 2026

సంక్రాంతిని మించిన సునామి వచ్చేస్తుందిసంక్రాంతిని మించిన సునామి వచ్చేస్తుంది

ఇప్పుడేదో సంక్రాంతి సినిమాల హడావిడి చూసి ఇంతకన్నా పెద్ద క్లాష్ ఉండదనుకుంటున్నాం కానీ మార్చిలో అసలైన ఫైట్ చూడబోతున్నాం. నిజం చెప్పాలంటే పొంగల్ కు జరిగింది గొప్పగా చెప్పుకునే కాంపిటీషన్ కాదు. బడ్జెట్ పరంగా రాజా సాబ్ డామినేషన్ ఎక్కువగా ఉంటే,

రవితేజ అభిమానులకు కాస్త రిలీఫ్రవితేజ అభిమానులకు కాస్త రిలీఫ్

గత మూడేళ్లుగా ఒకే మూస కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన మాస్ మహారాజా రవితేజకు భర్త మహాశయులకు విజ్ఞప్తి రూపంలో ఎట్టకేలకు కొంత రిలీఫ్ అయితే దక్కింది. టాక్, కంటెంట్, రివ్యూస్ పరంగా మిగిలిన పోటీ చిత్రాలతో పోలిస్తే ఇది కొంచెం

అక్కడ స్పేస్ లేదు… ఎలా క్రియేట్ చేసుకుంటారు?అక్కడ స్పేస్ లేదు… ఎలా క్రియేట్ చేసుకుంటారు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే హడావుడి చేస్తున్నాయి. అయితే ఈ క్రేజీ కాంబో గురించి వినడానికి ఎంత బాగున్నా, ఇద్దరి లైనప్స్ గమనిస్తే

లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?

తెలుగులో ఎందరో స్టార్, లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లందరిలో క్రియేటివ్ డైరెక్టర్ అని ట్యాగ్ తెచ్చుకున్నది మాత్రం ఒక్క కృష్ణవంశీ. రామ్ గోపాల్ వర్మ శిష్యరికంలో రాటుదేలి.. తొలి చిత్రం గులాబీతోనే గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న కృష్ణవంశీ.. తర్వాత నిన్నే

శ్రీలీల & కృతిశెట్టి…. ఇద్దరికీ షాకేశ్రీలీల & కృతిశెట్టి…. ఇద్దరికీ షాకే

టాలీవుడ్ హీరోయిన్లు శ్రీలీల, కృతి శెట్టి ఇద్దరికీ ఒకేసారి కోలీవుడ్ షాకులు తగిలాయి. పొంగల్ పండగ సందర్భంగా విడుదలైన వీళ్ళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అనిపించుకోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ముందు శ్రీలీల సంగతి చూస్తే పరాశక్తి మీద తను

చిరంజీవికి కొత్త టెన్షన్ షురూచిరంజీవికి కొత్త టెన్షన్ షురూ

భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఇంత సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని ఊహించినవాళ్లు తక్కువే. అనిల్ రావిపూడి ఆయన్ని బాగా ప్రెజెంట్ చేస్తారనే నమ్మకమున్నా మరీ ఈ స్థాయిలో రికార్డుల బూజు దులిపేస్తారని ఎంతమంది అనుకుని

నీటిలోనే టెకీ ఆఖరి ఫోన్ కాల్నీటిలోనే టెకీ ఆఖరి ఫోన్ కాల్

నోయిడాలో దట్టమైన మంచు కురుస్తున్న వేళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయిన తీరు అందరినీ కలిచివేస్తోంది. గుర్గావ్‌లో టెక్కీగా పనిచేస్తున్న 27 ఏళ్ల యువరాజ్ మెహతా, శుక్రవారం అర్ధరాత్రి తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వెంకటేష్ అనిల్ ఏం చేయబోతున్నారువెంకటేష్ అనిల్ ఏం చేయబోతున్నారు

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి ఎవరితో చేస్తాడనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతంగా ఉంది. అతను ఊ అనాలే కానీ కోట్లలో అడ్వాన్స్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే వెంకటేష్ తోనే మరో

దిల్ రాజు పంట పండిందిదిల్ రాజు పంట పండింది

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆశించిన విజయాలు అందుకోలేదు. సక్సెస్ రేట్ పడిపోయింది. గత రెండేళ్లలో భారీ చిత్రమైన ‘గేమ్ చేంజర్’తో పాటు ఫ్యామిలీ స్టార్, తమ్ముడు లాంటి మిడ్ రేంజ్ మూవీస్

పోతే 6వేలు… వస్తే సొంతిల్లు – ఇదేం ట్రెండ్?పోతే 6వేలు… వస్తే సొంతిల్లు – ఇదేం ట్రెండ్?

రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేసేవి ఏవైనా సక్సెస్ సాధిస్తుంటాయి. ఈ మధ్యన తన బిల్డింగ్ ను అమ్మకానికి పెట్టిన ఒక పెద్ద మనిషి.. దానికి సరైన రేటు రాని నేపథ్యంలో.. లక్కీ డ్రా పేరుతో చేసిన ప్రయత్నం సక్సెస్ కావటమే