Day: January 21, 2026

సూర్య దుల్కర్ భలే తప్పించుకున్నారుసూర్య దుల్కర్ భలే తప్పించుకున్నారు

పొంగల్ పండగ సందర్భంగా సెన్సార్ వివాదాలను ఎదురుకుని తమిళంలో విడుదలైన పరాశక్తి ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. పేరుకు వంద కోట్ల గ్రాస్ వచ్చింది కానీ బడ్జెట్, బిజినెస్ కోణంలో చూసుకుంటే ఇది చాలా చిన్న మొత్తం. శివ కార్తికేయన్, రవి

ఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది. తాజాగా దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి అల్ మార్రీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, దుబాయ్‌ల

ప్రపంచ కుబేరులు… రాజకీయాలను శాసిస్తున్నారుప్రపంచ కుబేరులు… రాజకీయాలను శాసిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోని టాప్ 12 బిలియనీర్ల దగ్గర ఉన్న సంపద, భూమిపై ఉన్న సగం జనాభా, అంటే సుమారు 400

మెగా హీరోతో మారుతీ ?మెగా హీరోతో మారుతీ ?

కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ త‌ర్వాత మిడ్ రేంజ్ చిత్రాల‌కు ఎదిగాడు. నాని, వెంక‌టేష్‌, గోపీచంద్ లాంటి హీరోల‌తో ఓ మోస్త‌రు బ‌డ్జెట్ల‌లో సినిమాలు తీశాడు. అలాంటి ట్రాక్ రికార్డున్న అత‌డికి ఒకేసారి

సినిమా చూసి ఆత్మహత్యలకు బ్రేక్సినిమా చూసి ఆత్మహత్యలకు బ్రేక్

సినిమాలు సమాజం మీద ఎంతగా ప్రభావం చూపుతాయో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ప్రభావం మంచిగానూ ఉండొచ్చు. అలాగే చెడుగానూ ఉండొచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూసి ఒక జంట విడాకుల నిర్ణయాన్ని రద్దు

‘రేవంత్ కి దమ్ముంటే విచారణ వీడియో బయట పెట్టాలి’‘రేవంత్ కి దమ్ముంటే విచారణ వీడియో బయట పెట్టాలి’

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు నేడు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు హరీశ్ రావును విచారణ జరిపారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన

రజినీని వదిలేసి… విశాల్‌తో వెళ్తున్నాడురజినీని వదిలేసి… విశాల్‌తో వెళ్తున్నాడు

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో ఒకడైన రజినీకాంత్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ ఆశిస్తాడు. ఒకసారి పని చేశాక రెండోసారి అవకాశం వచ్చినా వదలడు. కానీ తమిళ సీనియర్ దర్శకుడు సుందర్ మాత్రం.. రజినీతో సినిమాను వదులుకుని

నాడు జగన్ నేడు కేటీఆర్… సేమ్ టు సేమ్నాడు జగన్ నేడు కేటీఆర్… సేమ్ టు సేమ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు మధ్య హరీశ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే

ఇక్కడ 700 కోట్లు… అక్కడ 100 కోట్లేఇక్కడ 700 కోట్లు… అక్కడ 100 కోట్లే

సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో ఈ సీజన్లో భారీ చిత్రాలు బాక్సాఫీస్ రేసులో నిలుస్తుంటాయి. ఈసారి విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ సంక్రాంతి బరిలో నిలవడంతో

జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది కానీ…జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది కానీ…

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో