Day: January 22, 2026

మీనాక్షికి మంచి రోజులు వచ్చినట్టేమీనాక్షికి మంచి రోజులు వచ్చినట్టే

అందం, అభినయం రెండూ చక్కగా ఉండే మీనాక్షి చౌదరి గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ కనిపించనే లేదు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించాక మాములుగా ఎవరైనా వరస సినిమాలతో బిజీ అయిపోతారు. కానీ మీనాక్షి మాత్రం అనగనగా

దృశ్యం 3… అంత లేటైతే ఎలా వెంకీ?దృశ్యం 3… అంత లేటైతే ఎలా వెంకీ?

మ‌లయాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించి.. ఆ త‌ర్వాత‌ బ‌హు భాష‌ల్లో రీమేక్ అయి ప్ర‌తి చోటా విజ‌య‌వంత‌మైన సినిమా.. దృశ్యం. దీనికి కొన‌సాగింపుగా ఓటీటీ వ‌ర‌కే రిలీజైన దృశ్యం-2 మ‌ల‌యాళ వెర్ష‌న్ కూడా అద్భుతమైన స్పంద‌న తెచ్చుకుంది. ఐతే ఆల్రెడీ ఓటీటీలో

నేనున్నాననీ.. పవన్నేనున్నాననీ.. పవన్

కార్యకర్తకు కష్టం వస్తే నేనున్నానంటూ.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేశారు. జనసేన కార్యకర్తల సంక్షోభ సమయంలో పార్టీ మొత్తం ఒక కుటుంబంగా నిలబడుతుంది అనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. బుధవారం పవన్ కళ్యాణ్ పశ్చిమ

రఫ్ఫ్ ఆడించేసిన భారత్రఫ్ఫ్ ఆడించేసిన భారత్

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో బోణి కొట్టింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్,

చేతులు జోడించి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌టిచేతులు జోడించి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌టి

దేవుడు, భ‌క్తితో ముడిప‌డ్డ విష‌యాల్లో లైన్ దాటితే తీవ్ర వివాదాలు త‌ప్ప‌వు. కొన్ని నెల‌ల కింద‌ట తిరుమ‌ల‌లో ప్రసాదం గురించి నోరు జారిన యాంక‌ర్ శివ‌జ్యోతి ఎంత వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొందో తెలిసిందే. క్ష‌మాప‌ణ‌లు చెప్పాక కూడా ఆమె మీద వ్య‌తిరేక‌త త‌గ్గ‌లేదు.

రెండేళ్లలో పెట్టుబడులు గ్రౌండ్ అవుతాయా?రెండేళ్లలో పెట్టుబడులు గ్రౌండ్ అవుతాయా?

వ‌చ్చే రెండేళ్ల‌లో ఏపీ ముఖ చిత్రం మార‌నుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే రెండేళ్ల‌లోనే స‌మూలంగా ఏపీ ముఖ చిత్రం మారిపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీనికి ప్ర‌ధానంగా మూడు రీజ‌న్లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. 1)

టైసన్ నాయుడుకి మోక్షం దొరికేదెలాటైసన్ నాయుడుకి మోక్షం దొరికేదెలా

అల్లుడు అదుర్స్ తర్వాత ఛత్రపతి హిందీ రీమేక్ కోసం చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ గత ఏడాది భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది ఆశించిన ఫలితం అందుకోకపోయినా, అనుకున్న దాని కన్నా ఎక్కువగా కిష్కిందపురి వర్కవుట్

నమ్మకాన్ని సున్నా నుంచి సృష్టించుకోవాలినమ్మకాన్ని సున్నా నుంచి సృష్టించుకోవాలి

ది రాజా సాబ్ విషయంలో కలిగిన అసంతృప్తిని ప్రభాస్ అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోయేలా లేరు. దర్శకుడు మారుతీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్రెష్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఎలివేషన్లు అన్నీ బయటికి తీసి కొత్తగా ప్రశ్నిస్తున్నారు.

అమరావతికి చట్టబద్ధత తథ్యమేనా?అమరావతికి చట్టబద్ధత తథ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనపై కేంద్ర

టైం వస్తే ఆంధ్రోళ్ల విగ్రహాలు తీయొచ్చన్న కవితటైం వస్తే ఆంధ్రోళ్ల విగ్రహాలు తీయొచ్చన్న కవిత

తన సోదరుడు కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేటీఆర్ కు కవిత