స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్‌లు తిరుగు పయనమయ్యారు. నాలుగు రోజులు జరిగిన ఈ సదస్సులో భారత్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, అసోం, ఏపీ సహా పలు రాష్ట్రాలకు