Day: January 25, 2026

పెద్ది నిర్ణయం మారితే లాభమా నష్టమాపెద్ది నిర్ణయం మారితే లాభమా నష్టమా

మార్చి 27 విడుదల కావాల్సిన పెద్ది వాయిదా ప్రచారం మరింత బలపడుతోంది. టీమ్ ఖండించడం లేదు కానీ డేట్ లో ఎలాంటి మార్పు లేదనే రీతిలో సంకేతాలు ఇస్తోంది.  కానీ ఫ్యాన్స్ లో అనుమానాలు అలాగే ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు రామ్

ఈ ఐఏఎస్‌… ఐపీఎస్‌… ఎంత సింపులంటేఈ ఐఏఎస్‌… ఐపీఎస్‌… ఎంత సింపులంటే

పెళ్లంటే ఆడంబ‌రాల‌కు మారు పేరుగా మారిపోయిన రోజులు ఇవి. ఎవ‌రు ఎక్కువ ఖ‌ర్చు పెడితే.. ఎంత ఘ‌నంగా చేసుకుంటే అంత గొప్ప అన్న‌ట్లు అయిపోయింది. పెద్ద‌గా డ‌బ్బులు లేని వాళ్లు సైతం అప్పులు చేసి అయినా ఘ‌నంగా పెళ్లిళ్లు చేయ‌డానికి చూస్తున్నారు.

టీడీపీలో కోవర్టులు: చింతమనేనిటీడీపీలో కోవర్టులు: చింతమనేని

టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. స్వపక్షమైనా, విపక్షమైనా తాను చెప్పాలనుకున్న మాటలను చెప్పేసే ముక్కుసూటి నైజం చింతమనేని సొంతం. అదే తరహాలో, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో

రాష్ట్రానికి జగన్ ఇచ్చిన ఆస్తిరాష్ట్రానికి జగన్ ఇచ్చిన ఆస్తి

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు సెట‌ర్లు పేల్చారు. “జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి ఇచ్చాడు. నేను కూడా అనుకుంటా.. అప్పుడ‌ప్పుడు.. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాల‌ని.“ అని వ్యాఖ్యానించారు. వైసీపీ హ‌యాంలో 80 వేల ట‌న్నుల చెత్తను క‌నీసం ఎత్త‌కుండానే వెళ్లిపోయార‌ని

మరో క్రికెటర్ బయోపిక్ వస్తోందహో…మరో క్రికెటర్ బయోపిక్ వస్తోందహో…

భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. కానీ ఆ అందరిలో భారత క్రికెట్‌ను అత్యంత గొప్ప మలుపు తిప్పిన సారథి ఎవరు అంటే మాత్రం సౌరభ్ గంగూలీ పేరే చెప్పాలి. విజయాల శాతం పరంగా చూసినా.. అత్యధిక ఐసీసీ

150 కోట్లు కొట్టి… ఇప్పుడు బోల్తా కొట్టాడు150 కోట్లు కొట్టి… ఇప్పుడు బోల్తా కొట్టాడు

గత ఏడాది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో తెలిసిందే. ఏడాది ఆరంఢంలో ‘ఎల్-2: ఎంపురాన్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడాయన. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా భారీ వసూళ్లు సాధించింది.

మున్సిపల్ సమరంలో కవిత… కానీ ఎలా?మున్సిపల్ సమరంలో కవిత… కానీ ఎలా?

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మునిస‌ప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ ఎంపీ క‌విత నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్‌,

వారణాసి బ్రాండుతో ‘బ్లఫ్’ ప్రచారంవారణాసి బ్రాండుతో ‘బ్లఫ్’ ప్రచారం

ఒక టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా చేయడం వల్ల ఎంత గొప్ప ప్రయోజనం ఉంటుందో ప్రియాంకా చోప్రాకు అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్ కోసం తను నటించిన ది బ్లఫ్ ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా

గాలి జనార్థన్ రెడ్డి ఇంటికి ఫైర్… బళ్లారిలో ఏం జరుగుతోంది?గాలి జనార్థన్ రెడ్డి ఇంటికి ఫైర్… బళ్లారిలో ఏం జరుగుతోంది?

కర్ణాటకలోని బళ్లారిలో మైనింగ్ వ్యాపారవేత్త, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1న ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య

రజినీ 37 ఏళ్ల సినిమా రిలీజ్రజినీ 37 ఏళ్ల సినిమా రిలీజ్

స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్. కొన్నేళ్ల నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో, తమిళంలో టాప్ స్టార్ల సినిమాలను రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన వస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం