హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి కాంట్రాక్టర్లకు కాకుండా కార్మికులకు అండగా నిలుస్తుందని ఆమె పునరుద్ఘాటించారు .