ఒక సన్నివేశం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు.. ఎమోషన్ బాగా పండడం కోసం.. ఆర్టిస్టులు పాత్రల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే ఏడ్చేయడం.. కొట్టేయడం లాంటివి జరుగుతుంటాయి. తాను కథానాయికగా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో అలాగే జరిగిందని అంటోంది