ఏలూరు జిల్లా : కోకో సాగు ద్వారా రైతన్నలకు అత్యధిక ఆదాయం లభిస్తోందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శుక్రవారం ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు అచ్చెన్నాయుడు. కోకో సాగు రైతులకు