Day: January 31, 2026

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణిడిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర పవార్ స్వీకరించనున్నారు. ఎన్‌సీపీ వర్గాలు శనివారం ఆమె ప్రమాణ స్వీకారం జరగనున్నదని ధృవీకరించాయి. ఈ నియామకం ద్వారా సునేత్ర పవార్

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పంచంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబు.. ఇక్క‌డ టీచ‌ర్ల‌కు ఇస్తున్న శిక్ష‌ణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ఐటీ

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దుకేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్ హౌస్‌లోనే విచారించాల‌న్న కేసీఆర్ విజ్ ఒప్తిని ప్ర‌త్యేక విచార‌ణ బృందం (సిట్‌) అంగీక‌రించ‌లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణ‌కు రావాల‌ని

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఆ సమయానికి

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్ సరోజతో కలిసి వెళ్లారు. సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన పట్టుబట్టారు. ఈ క్రమంలోనే

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు అస్థిరంగా ఉంటాయనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. అంతర్జాతీయంగా చోటుచేసుకునే రాజకీయ, ఆర్థిక పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయిస్తాయి.

సంక్రాంతి హిట్… ఇంతలోనేసంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా చూస్తే.. సినిమా థియేటర్లలో రిలీజైన మూణ్నాలుగు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేసేస్తారు. థియేటర్లలో బాగా ఆడుతున్న సమయంలోనే ఓటీటీలోకి దిగిన

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు ఇప్పటికీ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కేవలం సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది. ఫ్యాట్ పిగ్స్, డాగ్స్, స్లోగ్స్ అంటూ మహిళలపై అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన ట్రాక్ రికార్డ్ ట్రంప్ సొంతం. ఇక, ట్రంప్

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ వచ్చే వరకు గత ఏడాదికి ఇదే హైయెస్ట్ గ్రాసర్‌గా