Month: January 2026

కమెడియన్ సత్యకు దశ తిరిగిందికమెడియన్ సత్యకు దశ తిరిగింది

ఒకప్పటిలా టాలీవుడ్ లో హాస్య నటుల స్వర్ణ యుగం లేదన్నది వాస్తవం. తొంభై దశకంలో బ్రహ్మానందం, బాబు మోహన్, మల్లికార్జునరావు, ఏవిఎస్, భరణి లాంటి లెజండరీ యాక్టర్లు తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాలను నిలబెట్టిన దాఖలాలు వందలు కాదు వేలల్లో

ట్రెండ్ గమనించండి వరప్రసాద్ గారూట్రెండ్ గమనించండి వరప్రసాద్ గారూ

రికార్డులను బద్దలు కొడుతున్న మన శంకరవరప్రసాద్ గారు మొదటి వారం గడవడం ఆలస్యం ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సాధారణంగా

బాబు సింగపూర్ లో దిగడమే ఆలస్యం…బాబు సింగపూర్ లో దిగడమే ఆలస్యం…

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మార్గం మ‌ధ్య‌లో జ్యురిచ్‌లో ఆగారు. షెడ్యూల్‌లో భాగంగా జ్యూరిచ్‌లోనూ ప‌లు కార్య‌క్ర‌మాల్లో సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు పాల్గొంటారు. జ్యూరిచ్‌కు చేరుకోగానే.. సీఎం చంద్ర‌బాబుకు స్థానిక తెలుగు వారి నుంచి భారీ

మెగా అభిమానులు… ఉక్కిరి బిక్కిరేమెగా అభిమానులు… ఉక్కిరి బిక్కిరే

మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఎలాంటి ఫలితాన్నిందుకుందో తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’తో నిరాశపరిచి.. ‘హరి హర

కవిత ‘పీకే’ మంత్రం ఫలిస్తుందా?కవిత ‘పీకే’ మంత్రం ఫలిస్తుందా?

సొంత పార్టీ పెట్టుకుంటాన‌ని ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌.. తన పార్టీకి సంబంధించిన ప‌నిని ప్రారంభించేశారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇదేస‌మ‌యంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలాంటి అడుగులు

మారుతి… మళ్లీ తన స్టయిల్లో?మారుతి… మళ్లీ తన స్టయిల్లో?

ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాలతో సంచలనం సృష్టించి.. ఆపై నానితో చేసిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మిడ్ రేంజ్ దర్శకుడిగా ఎదిగాడు మారుతి. చాలా ఏళ్ల పాటు ఆ రేంజిలోనే ఉన్న మారుతికి

`పాల‌న కోసం పుస్త‌కం` ప‌ట్ట‌నున్న రేవంత్ రెడ్డి`పాల‌న కోసం పుస్త‌కం` ప‌ట్ట‌నున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా నిత్యం ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి..పుస్త‌కాలు ప‌ట్టుకుని స్టూడెంట్ గా మార‌నున్నారు. నిజానికి త‌న‌కు ఒక్క‌రోజు సెల‌వు కూడా ద‌క్క‌డం లేద‌ని.. తీసుకుందామ‌ని అనుకున్నా..ఏదో ఒక ప‌ని ఉంటోంద‌ని ఇటీవ‌ల సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అంటే.. ఆయ‌న

ఆ కుక్కలను నేను పెంచుకుంటా: రేణు దేశాయ్ఆ కుక్కలను నేను పెంచుకుంటా: రేణు దేశాయ్

వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ ఆమె ఘాటుగా విమర్శలు చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుక్కల వల్ల ప్రమాదాలు

‘IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ అసంభవం’‘IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ అసంభవం’

మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, ఈ మెగా టోర్నీపై తరచుగా వచ్చే ఫిక్సింగ్ ఆరోపణలపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ స్పందించారు. ఐపీఎల్ అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, దాని వెనుక

రాజుగారి లాగే అందరూ పవన్ మాట వింటే…రాజుగారి లాగే అందరూ పవన్ మాట వింటే…

తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పట్నుంచో హైదరాబాద్ కేంద్రంగా ఉంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా ఇండస్ట్రీకి హైదరాబాదే కేంద్రం. ఐతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ను కూడా షూటింగ్‌ల కోసం ఉపయోగించుకోవాలని, అవసరమైన ప్రోత్సాహాలన్నీ అందిస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు