Month: January 2026

ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారుఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారు

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత పడుతోంది. అదే సమయంలో కొత్త మల్టీప్లెక్సుల నిర్మాణం మాత్రం ఆగట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏటా కొత్త మల్టీప్లెక్సులు అందుబాటులోకి వస్తూనే

చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి కొలువుచంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి కొలువు

కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేమాట మీద ఉన్నారు. జలజగడాలు వద్దని…చర్చలతో సమస్యలను

అయిదో రోజూ ఆగని వర ప్రసాదుఅయిదో రోజూ ఆగని వర ప్రసాదు

కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ల సమస్య వల్ల థియేటర్లు సరిపోకపోయినా, మరో నాలుగు సినిమాలతో స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చినా మన శంకరవరప్రసాద్ గారు జోరులో ఏ మాత్రం మార్పు లేదు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులతో హాళ్లు కళకళలాడుతున్నాయి. చాలా బిసి

జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!జనం నాడి పట్టుకున్న కూటమి.. పండుగ పూట ఖుషీ..!

ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి. ప్రజలు కూడా హర్షించరు. పైగా ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీలో ప్రభుత్వం

గెలిస్తే సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణంగెలిస్తే సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ నేత ఎడప్పాడి కే. పళనిస్వామి ఐదు

హుక్ స్టెప్ క్రెడిట్ చిరుదేనా?హుక్ స్టెప్ క్రెడిట్ చిరుదేనా?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర మామూలు విధ్వంసం సాగించట్లేదు. ఇది సగటు ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినప్పటికీ.. చిరును వింటేజ్ స్టయిల్లో చూపించడం.. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సూటయ్యే

సంక్రాంతి అంటే రికార్డింగ్ డ్యాన్సులేనా?సంక్రాంతి అంటే రికార్డింగ్ డ్యాన్సులేనా?

సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ సందర్భంగా ఫుల్ జోష్ లో ఉంటారు. అయితే, పండుగ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న

కలం కవల్… మన కప్ ఆఫ్ టీ కాదుకలం కవల్… మన కప్ ఆఫ్ టీ కాదు

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన కలం కవల్ కేరళలో సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ లో వేగంగా రూపొందిన ఈ సైకో థ్రిల్లర్ మూవీ ఫైనల్ రన్ లో 80 కోట్లకు పైగా వసూలు చేయడం ఒక రికార్డు.

రీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో మోసంరీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో మోసం

సోషల్ మీడియాలో ఇటీవల కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్లు, బైకులు, ప్లాట్లు, ఖరీదైన గాడ్జెట్లు ఇస్తామని రీల్స్ చేసి, అమాయకులను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇంతకుముందు

తారక్ 250 స్పీడ్ మీద డ్రైవ్ చేస్తాడాతారక్ 250 స్పీడ్ మీద డ్రైవ్ చేస్తాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో ఆర్ఆర్ఆర్ టైంలో అందరికీ అర్థం అయింది. వీళ్ళ స్నేహానికి సంబంధించి ఆ టైంలో ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. ఐతే సినిమా ప్రమోషన్ కోసమే ఆ