విశాఖపట్నం జిల్లా : అనకాపల్లి ఉత్సవ్ థీమ్ సాంగ్ ను ఆవిష్కరించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో అనకాపల్లి ఉత్సవ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా