మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు.. తొలిసారి ఇక్కడ నుంచి విజయం దక్కించుకోవడం కావొచ్చు.. మొత్తంగా మంగళగిరి అనగానే నారా లోకేష్ పేరు వినిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు