Month: January 2026

‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా మెప్పించి.. ఆయన మీద అంచనాలు పెంచుకునేలా చేసింది. స్వయంగా జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ దర్శకుడు

లడ్డూలో కల్తీ నెయ్యి నిజం అంటూ జగన్ పై ఫ్లెక్సీలులడ్డూలో కల్తీ నెయ్యి నిజం అంటూ జగన్ పై ఫ్లెక్సీలు

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన

ఆ సీన్ చూసిన త‌ర్వాత‌.. టీడీపీలో పెద్ద చ‌ర్చ.. !ఆ సీన్ చూసిన త‌ర్వాత‌.. టీడీపీలో పెద్ద చ‌ర్చ.. !

టీడీపీలో ఏం జ‌రిగినా వార్తే.. విష‌యం ఏదైనా కూడా… నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ జ‌ర‌గాల్సిందే. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జ‌రిగిన శిక్ష‌ణ త‌ర‌గతులు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో ముఖ్యంగా పార్టీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ‌కు దారితీశాయి. దీనికి కార‌ణం.. అన్నీ

మృణాల్… ఎట్టకేలకు తమిళ సినిమాలోకిమృణాల్… ఎట్టకేలకు తమిళ సినిమాలోకి

బాలీవుడ్ నుంచి హీరోయిన్లు దక్షిణాదికి దిగుమతి కావడం దశాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయమే. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీల్లో స్థానిక కథానాయికల కంటే నార్త్ ఇండియన్ హీరోయిన్లే ఎక్కువగా ఉంటారు. ఉంటున్నారు. దక్షిణాదిన ఏదో ఒక భాషలో ఒక బాలీవుడ్ హీరోయిన్‌కు పెద్ద హిట్ పడిందంటే..

జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ జంతు సంరక్షణపై తన అభిమతాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను

మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్

​టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్ క్రేజ్ వస్తుంది కానీ, ఆ తర్వాత వచ్చే దర్శకుడు ఆ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

18 కోట్ల దోచేసిన పనివాళ్ళు18 కోట్ల దోచేసిన పనివాళ్ళు

బెంగళూరులో పనిమనుషులుగా చేరిన ఒక నేపాలీ జంట తమ యజమానికే కోలుకోలేని షాక్ ఇచ్చింది. నమ్మకంగా ఇంట్లో చేరి, కేవలం 20 రోజుల్లోనే పక్కా స్కెచ్‌తో ఏకంగా రూ. 18 కోట్ల విలువైన సొత్తుతో పరారయ్యారు. యలహంక కెంపురా మెయిన్ రోడ్‌లో

సినిమా హిట్… దర్శకుడికి జీరో క్రెడిట్సినిమా హిట్… దర్శకుడికి జీరో క్రెడిట్

దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఒక సినిమా కోసం ఎన్ని వందల మంది కష్టపడినప్పటికీ.. అది హిట్టయినా, ఫ్లాపైనా మేజర్ క్రెడిట్ దర్శకుడి ఖాతాలోకే వెళ్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం హిట్టయినా దర్శకుడికి క్రెడిట్ రాని పరిస్థితి

లోకేష్ సంకల్పం… వాళ్లకు సోషల్ మీడియా బ్యాన్ అయ్యేనా?లోకేష్ సంకల్పం… వాళ్లకు సోషల్ మీడియా బ్యాన్ అయ్యేనా?

సోషల్ మీడియా ప్రభావం వల్ల కలిగే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతిగా సోషల్ మీడియాను వాడటం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి మరియు ఆందోళనకు గురవ్వడమే కాకుండా, ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ అభద్రతాభావానికి లోనవుతున్నారు. శారీరక పరంగా చూస్తే, నిరంతరం స్క్రీన్

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కూడా ఈ కేసులో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే