గత కొన్నేళ్లలో పాడ్ కాస్ట్ కల్చర్ బాగా పెరిగింది. తమ మనసు విప్పడానికి, తీరిగ్గా కబుర్లు చెప్పడానికి సెలబ్రెటీలు వీటిని ఎంచుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. పాడ్ కాస్ట్ కల్చర్ మొదలైన కొత్తలోనే దాన్ని అందిపుచ్చుకుని.. చెప్పిన కబుర్లు అందరినీ