Month: January 2026

హైద‌రాబాద్‌కు మొదటి డాల్బీ స్క్రీన్ రెడీహైద‌రాబాద్‌కు మొదటి డాల్బీ స్క్రీన్ రెడీ

ఓవైపు థియేట‌ర్ల‌కు వ‌చ్చే జ‌నం సంఖ్య త‌గ్గిపోతోంద‌నే ఆందొళ‌న వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది. అదే స‌మ‌యంలో ఇంకో వైపు థియేట‌ర్ల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. దేశ‌వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ల మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ప‌డ్డ‌ప్ప‌టికీ.. అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ కొత్త‌ మ‌ల్టీప్లెక్సులు వ‌స్తూనే ఉన్నాయి.

భర్త మహాశయుడికి బూస్ట్ దొరికిందిభర్త మహాశయుడికి బూస్ట్ దొరికింది

సంక్రాంతి సినిమాల్లో పూర్తి స్థాయి సౌండ్ చేయడంలో కొంచెం వెనుకబడిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, పాటలు, ఈవెంట్లు ఓకే అనిపించుకున్నాయి తప్ప ఎక్స్ ట్రాడినరి కాదు. ఒక సాలిడ్ పుష్ కోసం ఎదురు చూస్తున్న టీమ్

ఆది ఆనందానికి అవధులు లేవుఆది ఆనందానికి అవధులు లేవు

చాలా ఏళ్ల నుంచి ఆది సాయికుమార్ పేరుతో ఒక హీరో టాలీవుడ్లో ఉన్నాడనే విషయాన్నే మరిచిపోయారు థియేటర్లకు వెళ్లే తెలుగు ప్రేక్షకులు. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో ప్రామిసింగ్‌గా మొదలైన అతడి కెరీర్.. తర్వాత గాడి తప్పింది. వరుస ఫ్లాపుల దెబ్బకు

‘తెలంగాణ’ వివాదంపై తేల్చేసిన పవన్‘తెలంగాణ’ వివాదంపై తేల్చేసిన పవన్

కొండగట్టు ఆంజనేయస్వామి సాక్షిగా.. తెలంగాణ మీద ప్రేమ, ఇష్టం తప్ప నాకు ఇంకోటి ఉండదు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. దీంతో కొద్ది రోజుల క్రితం రేగిన ఓ వివాదానికి సంబంధించి ఆయన ఇలా క్లారిటీ

కన్ఫర్మ్… భగవంత్ కేసరే జన నాయకుడుకన్ఫర్మ్… భగవంత్ కేసరే జన నాయకుడు

అనుకున్నంతా అయ్యింది. బాలయ్య భగవంత్ కేసరి రీమేకే విజయ్ జన నాయకుడనే ప్రచారానికి ఫైనల్ గా ట్రైలర్ రూపంలో అధికారిక ముద్ర పడింది. మూడు నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోలో  ఏదీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు చూపించారు. బాలకృష్ణ పాత్రలో విజయ్

బన్నీ దగ్గర ఆగిన లోకేష్ బండి?బన్నీ దగ్గర ఆగిన లోకేష్ బండి?

గత ఏడాది కూలీ రూపంలో పెద్ద షాక్ తిన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. హీరోగా సన్ పిక్చర్స్ నిర్మించే మూవీలో బిజీ అయ్యాక డైరెక్షన్ వైపు ఫోకస్ తగ్గిందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ చూస్తుంటే

నాయకుడికి థియేటర్లు… రాజా సాబ్ ఫ్యాన్స్ ఆందోళననాయకుడికి థియేటర్లు… రాజా సాబ్ ఫ్యాన్స్ ఆందోళన

సంక్రాంతి థియేటర్ల పంచాయితీ సోషల్ మీడియాలో మొదలైపోయింది. జనవరి 9 విడుదలవుతున్న రాజా సాబ్ మీద ఏ స్థాయిలో బజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అయితే అదే రోజు వస్తున్న డబ్బింగ్ మూవీ జన నాయకుడుకి అవసరమైనన్ని స్క్రీన్లు ఇవ్వడం పట్ల ప్రభాస్

డీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదుడీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదు

వారిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు. రాజకీయంగా పార్టీలూ వేరే. అయినా వారి మధ్య స్నేహబంధం మాత్రం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు తెలంగాణలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ దర్శకుడి కొత్త సినిమా‘వరల్డ్ ఫేమస్ లవర్’ దర్శకుడి కొత్త సినిమా

‘ఓనమాలు’ అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు క్రాంతి మాధవ్. ఇది కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా.. క్రాంతిమాధవ్‌కు మంచి పేరొచ్చింది. దీంతో సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు పిలిచి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా చేసే అవకాశమిచ్చారు.

9 రోజుల డ్యూటీకి ప్రసాద్ గారు సిద్ధం9 రోజుల డ్యూటీకి ప్రసాద్ గారు సిద్ధం

మన శంకరవరప్రసాద్ గారుకి కౌంట్ డౌన్ మొదలైపోయింది. రేపు ట్రైలర్ మీద అంచనాలు పెరగడమో తగ్గడమో ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎదురు చూపులు దాని మీదే ఉన్నాయి. అయితే ప్రమోషన్ల పరంగా అనిల్ రావిపూడి మార్కు పూర్తి స్థాయిలో కనిపించడం