Month: January 2026

పొలిటికల్ రూటు దాసుకి కలిసొస్తుందాపొలిటికల్ రూటు దాసుకి కలిసొస్తుందా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త రూటు పట్టాడు. పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ చేసుకుంటూ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లెగసీ టీజర్ ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా లాంచ్ చేశారు. హారర్ మూవీ పిండంతో పరిచయమైన

అనిల్ మార్కు కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులుఅనిల్ మార్కు కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

కేవలం పదకొండు రోజుల్లో మన శంకరవరప్రసాద్ గారు విడుదల కానుంది. నాలుగో తేదీ ట్రైలర్ లాంచ్, ఏడు లేదా మరో డేట్ కి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చిన మూడు పాటలు పాసైపోగా మీసాల పిల్ల

‘కరెంటు బిల్లు’ మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం‘కరెంటు బిల్లు’ మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్ భారాన్ని ప్రజలపై మోపబోమని కూటమి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర

థియేటర్లో జనాలున్నా ట్విస్ట్ వేరే ఉందిథియేటర్లో జనాలున్నా ట్విస్ట్ వేరే ఉంది

ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా దాదాపుగా అన్ని చోట్లా సెలవు వాతావరణం ఉండటంతో జనం థియేటర్లకు బాగానే వెళ్లారు. ఈ రోజు ఏకంగా ఆరేడు రిలీజులు ఉన్నాయి కాబట్టి వాటిని హౌస్ ఫుల్ చేశారేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తాజాగా వచ్చిన

విజయ్ సినిమా అంటున్నా.. బాలయ్యే కనిపిస్తున్నాడువిజయ్ సినిమా అంటున్నా.. బాలయ్యే కనిపిస్తున్నాడు

ఈ రోజుల్లో రీమేక్ అనగానే ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతున్నారు. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల ఏ భాష సినిమా అయినా సరే అందరూ చూసేస్తుండమే అందుక్కారణం. చూడకపోయినా సినిమా విశేషాలు తెలిసిపోతుండడంతో ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. ఈ నేపథ్యంలో తమ సినిమా

ఆ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయంఆ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వైసీపీ హయాంలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవడం మొదలు పొలాల రీ సర్వే చేయడం వరకు జగన్ చేసిన పనులకు ప్రజలు తమ భూములు

2026 – ప్యాన్ ఇండియా నామ సంవత్సరం2026 – ప్యాన్ ఇండియా నామ సంవత్సరం

గడిచిపోయిన ఏడాదిలో టాలీవుడ్ బాగా ఫీలైన లోటు మన ప్యాన్ ఇండియా సినిమాలు ఎలాంటి అద్భుతాలు చేయకపోవడం. ఓజి మూడు వందల కోట్లు దాటినా, అఖండ 2 విపరీతమైన అంచనాలు మోసుకొచ్చినా, వార్ 2 మీద ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నా అవేవి

స్వీట్ సర్ప్రైజ్… సురేందర్ రెడ్డితో పవన్ సినిమాస్వీట్ సర్ప్రైజ్… సురేందర్ రెడ్డితో పవన్ సినిమా

ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు ఉంటాయా ఉండవాని ఫీలైన అభిమానులకు శుభవార్త చెబుతూ మరో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఇది పాత వార్తే అయినా అధికారిక ముద్ర లేకపోవడంతో పలు అనుమానాలు ఫ్యాన్స్ ని తెగ నలిపేశాయి.

స్పిరిట్ ఇచ్చింది శాంపిల్ మాత్రమేస్పిరిట్ ఇచ్చింది శాంపిల్ మాత్రమే

నిన్న అర్ధరాత్రి న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసిన స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ క్షణాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. ఊహించినట్టే సందీప్ రెడ్డి వంగా తన మార్క్ వయొలెన్స్ పరిచయం చేశారు. చొక్కా లేకుండా వెనుక నుంచి

2026 – ఆ పార్టీకి అగ్నిప‌రీక్షే!2026 – ఆ పార్టీకి అగ్నిప‌రీక్షే!

కొత్త సంవ‌త్స‌రం 2026 భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తోపాటు.. 72 రాజ్య‌స‌భ స్థానాల‌కు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు లోక్‌స‌భ‌లోనే బీజేపీకి ఆధిప‌త్యం ఉండ‌గా.. కాంగ్రెస్‌కు రాజ్య‌స‌భ‌లో బ‌ల‌మైన సంఖ్యాబ‌లం