అమరావతి : నారా లోకేష్ యువ గళం చేపట్టి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యింది. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు 70 ఆటో-రిక్షాల పంపిణీ చేశారు. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొన్నారు. టీడీపీ శ్రేణుల్లో