రాష్ట్రాల బాధ్యత విషయంలో కేంద్రం పూర్తిగా తప్పుకొందా? ఇక నుంచి రాష్ట్రాల ఆదాయం పూర్తిగా ఆయా రాష్ట్రాలే సంపాయించుకోవాలా? అంటే.. తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ఔననే సమాధానమే ఇస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో